MAA Elections: టీటీ ఇంజెక్షన్‌ వేయించుకున్న శివబాలాజీ

Siva Balaji Take Tt Injection in NIMS Hospital
x

MAA Elections: టీటీ ఇంజెక్షన్‌ వేయించుకున్న శివబాలాజీ

Highlights

MAA Elections: చికిత్స కోసం నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు నటుడు శివ బాలాజీ.

MAA Elections: చికిత్స కోసం నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు నటుడు శివ బాలాజీ. ఉదయం శివ బాలాజీ చేతిని కొరికారు హేమ. దీంతో శివ బాలాజీ చేతికి స్వల్ప గాయమైంది. చికిత్స కోసం నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన శివ బాలాజీకి టీటీ ఇంజక్షన్‌ ఇచ్చారు వైద్యులు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్‌ తీసుకున్నట్లు తెలిపారు. అయితే హేమ ఎందుకు కొరికిందో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయం చెప్పుకోవడానికి తనకే చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories