Sarileru Neekevvaru movie Live Updates: బొమ్మా బ్లాక్ బస్టర్

Sarileru Neekevvaru movie Live Updates: బొమ్మా బ్లాక్ బస్టర్
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో మహేష్ బాబు నిర్మించాడు. సంక్రాంతి కానుకగా ఈ రోజు భారీ అంచనాల నడుమ రిలిజైంది ఈ సినిమా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో విజయశాంతి ప్రకాష్ రాజ్, సంగీత, హరితేజా, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, రఘు బాబు తదితరులు నటించారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉదయం 7 గంటలకే షోలు మొదలయ్యాయి. అన్ని ధియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఆర్మీ లుక్ లో మహేష్ నటన, విజయశాంతి అధ్బుతమైన నటన, ప్రకాష్ రాజ్ విలనిజం, అనిల్ రావిపూడి కామెడీ, దేవి నేపధ్య సంగీతం ఇలా అన్ని బాగా వర్కౌట్ కావడంతో ఫ్యాన్స్ పండగ ముందే వచ్చిందని అంటున్నారు. పొంగల్ కి పర్ఫెక్ట్ మూవీ అని అంటున్నారు. ఇక డై హార్డ్ ఫ్యాన్స్ అయితే " నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్ " అని కామెంట్స్ పెడుతున్నారు.

ఫ్యాన్స్ తో పాటు సెలబ్రేటిలు కూడా ఎం అన్నారో ఇక్కడ చూడండి










Show Full Article
Print Article
More On
Next Story
More Stories