Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ రివ్యూ..

Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ రివ్యూ..
x
Highlights

Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వస్తున్నాం అంటూ ప్రేక్షకులను అలరించడానికి వచ్చారు హీరో వెంకటేష్.

Sankranthiki Vasthunam Twitter Review: ఎఫ్ 2, ఎఫ్ 3 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత హీరో వెంక‌టేష్‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా సంక్రాంతికి వ‌స్తున్నాం రూపొందింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ సినిమా చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.




Show Full Article
Print Article
Next Story
More Stories