RGV Comments on SS Rajamouli: రాజమౌళికి కరోనా పాజిటివ్.. `బాహుబలి`ని పిలవమన్న వర్మ!

RGV Comments on SS Rajamouli: రాజమౌళికి కరోనా పాజిటివ్.. `బాహుబలి`ని పిలవమన్న వర్మ!
x
Highlights

RGV Comments on SS Rajamouli: కరోనా మహమ్మారి ప్రపంచంలో ఏ రంగాన్ని వదలకుండా పట్టిపీడిస్తోంది. చిన్నా.. పెద్ద, ధనిక.. పేద, అన్న తేడా లేకుండా అందర్నీ...

RGV Comments on SS Rajamouli: కరోనా మహమ్మారి ప్రపంచంలో ఏ రంగాన్ని వదలకుండా పట్టిపీడిస్తోంది. చిన్నా.. పెద్ద, ధనిక.. పేద, అన్న తేడా లేకుండా అందర్నీ వణికిస్తోంది. రాజకీయ నేతలు, సినిమా వాళ్ళు, పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని తెలుపుతూ.. ఆయనతో పాటు కుటుంబ సబ్యులకు కూడా కరోనా సోకిందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

తాజాగా రాజమౌళి ట్వీట్‌పై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మీరు, మీ కుటుంబ సభ్యులు త్వరలోనే కోలుకుంటారని, కాకపోతే అంతకంటే ముందు మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనా వైరస్‌ను తన్నాలని చెబితే సరిపోతుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories