Rakul Preet Singh: గోవాలో ఘనంగా జరిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహం

Rakul Preet Singh Married Jackky Bhagnani In Goa
x

Rakul Preet Singh: గోవాలో ఘనంగా జరిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహం

Highlights

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన ప్రియుడు జాకీ భగ్నానీని బుధవారం గోవాలో ఘనంగా పెళ్లిచేసుకున్నారు.

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన ప్రియుడు జాకీ భగ్నానీని బుధవారం గోవాలో ఘనంగా పెళ్లిచేసుకున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మాత్రమే వచ్చారు. రెండు కుటుంబ సంప్రదాయాల ప్రకారం వీరు వివాహం చేసుకున్నాటు తెలుస్తుంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన పెళ్లి ఫోటో లను తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాని పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు చెప్పారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు 2021లో సోషల్ మీడియా ద్వారా బయట పెట్టింది రకుల్‌. అప్పట్నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories