Drugs Case: డ్రగ్స్‌ కేసులో కొనసాగుతున్న ముమైత్‌ఖాన్‌ ఇంటరాగేషన్‌

Ongoing Mumaith Khan Interrogation‌ on Tollywood Drugs Case
x

కొనసాగుతున్న ముమైత్ ఖాన్ విచారణ (ఫైల్ ఇమేజ్)

Highlights

Drugs Case: నాలుగు గంటలుగా ముమైత్‌ను విచారిస్తున్న ఈడీ అధికారులు

Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో ముమైత్‌ఖాన్‌ ఇంటరాగేషన్‌ కొనసాగుతుంది. నాలుగు గంటలుగా ముమైత్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎఫ్‌క్లబ్‌లో జరిగిన పార్టీలో ముమైత్‌ఖాన్‌ కీలక రోల్‌ పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ‌్యంలోనే ఎఫ్‌ క్లబ్‌ జీఎంకి ముమైత్‌కు మధ్య ఆర్థిక సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ముమైత్‌ఖాన్‌ బ్యాంక్‌ ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కెల్విన్‌, జిషాన్‌లతో నేరుగా సంబంధాలున్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories