ఇవాళ నయనతార-విఘ్నేష్​ శివన్​ పెళ్లి

Nayantara-Vignesh Sivan wedding today
x

ఇవాళ నయనతార-విఘ్నేష్​ శివన్​ పెళ్లి

Highlights

Nayanatara Wedding: *మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక

Nayanatara Wedding: ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న నయనతార-విఘ్నేష్​ శివన్​ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్​ ఇండస్ట్రీలో లేడీ సూపర్​స్టార్​గా నయనతార, సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​గా విఘ్నేష్​ శివన్​ గుర్తింపు పొందిన వీరిద్దరు ఇవాళ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతోంది. మహాబలిపురంలోని రిసార్ట్​లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్​లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories