జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రం 'కలర్‌ ఫొటో'

National Film Awards 2022 Winners List
x

జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన..ఉత్తమ తెలుగు చిత్రం ‘కలర్‌ ఫొటో’

Highlights

National Film Awards: 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

National Film Awards: 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 'ఉత్తమ తెలుగు చిత్రం'గా కలర్‌ ఫోటో ఎంపికైంది. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రం 'నాట్యం', ఉత్తమ సంగీత చిత్రంగా 'అల వైకుంఠపురములో' చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి.

జాతీయ అవార్డుల విజేతలు వీరే

* ఉత్తమ నటుడు: సూర్య (సూరారై పోట్రు), అజయ్‌ దేవ్‌గణ్‌ (తానాజీ)

* ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరారై పోట్రు)

* ఉత్తమ చిత్రం: సూరారై పోట్రు (సుధాకొంగర)

* ఉత్తమ దర్శకుడు: దివంగత సచ్చిదానందన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)

* ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)

* ఉత్తమ సహాయ నటుడు: బిజూ మేనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)

* బెస్ట్‌ స్టంట్స్‌ - అయ్యప్పనుమ్‌ కోషియమ్‌

* బెస్ట్‌ కొరియోగ్రఫీ - నాట్యం (తెలుగు)

* ఉత్తమ డ్యాన్సర్‌: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)

నాన్‌ ఫియేచర్‌ ఫిలింస్‌

► బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌- మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)

► బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌ (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ)

► బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)

► బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌- సందీప్‌ భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)

► బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)

► బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)

► ఉత్తమ డైరెక్షన్‌: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ)

► ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి)

► ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం: కచీచినుతు (అస్సాం)

► స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)

► బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)

► బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ)

► బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం )

► బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: జస్టిస్‌ డిలేయ్‌డ్‌ బట్‌ డెలివర్‌డ్‌ (హిందీ), 3 సిస్టర్స్‌ (బెంగాలీ)

► బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌)

► బెస్ట్‌ ప్రొమోషనల్‌ ఫిలిం: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లీష్‌)

Show Full Article
Print Article
Next Story
More Stories