Aaryan Khan: ఆర్యన్‌ఖాన్‌కు చుక్కెదురు

Mumbai Court Refusing Bail to Aryan Khan in Cruise Drugs Case
x

డ్రగ్స్ కేసులో బెయిల్ నిరాకరించిన ముంబై కోర్టు(ఫైల్ ఫోటో)

Highlights

*డ్రగ్స్ కేసులో బెయిల్ నిరాకరించిన ముంబై కోర్టు *ఆర్యన్‌తో పాటు అరెస్టైన వారి బెయిల్ నిరాకరణ

Aaryan Khan: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ న‌టుడు షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు మ‌ళ్లీ నిరాశే ఎదురైంది. అత‌ని బెయిల్ పిటిష‌న్‌ను నిరాకరించింది ముంబై కోర్టు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం విచార‌ణ జ‌ర‌ప‌నున్నట్లు కోర్టు తెలిపింది. బుధ‌వారంలోపు దీనిపై మీ వాద‌న వినిపించాల‌ని ఎన్సీబీని ఆదేశించారు. అయితే బుధ‌వారం తాము కేవ‌లం ఆర్యన్‌ఖాన్ విష‌యంలోనే త‌మ వాద‌న వినిపిస్తామ‌ని, మిగ‌తా వాళ్లపై రిప్లై ఫైల్ చేయ‌బోమ‌ని ఎన్సీబీ త‌ర‌ఫున ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ కోర్టుకు తెలిపారు. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో జ‌రిగిన రేవ్‌పార్టీకి సంబంధించి ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories