Megastar Chiranjeevi Message Video: మెగాస్టార్ తో ఈషా రెబ్బా.. కార్తికేయ.. మెసేజ్ ఇరగదీశారుగా!

Megastar Chiranjeevi Message Video: మెగాస్టార్ తో ఈషా రెబ్బా.. కార్తికేయ.. మెసేజ్ ఇరగదీశారుగా!
x
Megastar Chiranjeevi, Karthikeya, Esha Rebba (Twitter Images)
Highlights

Megastar Chiranjeevi Message Video: మెగాస్టార్ తో ఈషా రెబ్బా.. కార్తికేయ అంటే.. ఆచార్య సినిమాలో అనుకున్నారా? కాదు..

Megastar Chiranjeevi Message Video: మెగాస్టార్ తో ఈషా రెబ్బా.. కార్తికేయ అంటే.. ఆచార్య సినిమాలో అనుకున్నారా? కాదు.. కరోనా జాగ్రత్తలు చెప్పడంలో సోషల్ మీడియాలో చిరంజీవి ఎప్పటికప్పుడు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో మాస్క్ ప్రాధాన్యత కోసం కార్తికేయ.. ఈషా రెబ్బాలతో కలసి మెగాస్టార్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఆదరగొట్టేస్తోంది

కరోనా వైరస్.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ కి పెదా, దానిక అని తేడాలేదు.. తగిన జాగ్రతలు తీసుకుంటేనే మనం ఈ మహమ్మారి బారినుండి బయటపడే అవకాసం ఉంది. ఇదిలా ఉండగా సామాన్య ప్రజలతో పాటూ సినిమా తరాలనూ వదలటం లేదు ఈ మహమ్మారి. దీంతో ఈ వ్యాధి రాకుండా, దాని నివారణకై పలుమార్లు అనేక రూపాల్లో మన తెలుగు చిత్ర పరిశ్రమ నటీ, నటులు అవగాహనా కల్పించిన విషయం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ట్విట్టర్ లో కరోనా వైరస్, మాస్క్ వాడటం వాల్ ప్రయోజనాల గురించి ఇంట్రెస్టింగ్ వీడియోను పోస్ట్ చేసారు.

కరోనా వైరస్ మహమ్మారిని ఏలా కట్టడి చేయాలో తెలుపుతూ.. చేసిన వీడియో లో ఇటువంటి సమయంలో మాస్క్ దరించటం ఎంత ముఖ్యమో తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌లో ఈ నెల 13న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ఓ విషయాన్ని తెలిపారని.. కరోనా వైరస్ రానున్న రోలుల్లో మరింత ప్రమాదకరంగా మరే అవకాసం ఉంటుందనే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేసారు. "అందుకే,మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి. Please!'' అలాగే ''ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు. I truly appreciate your'' అని చిరంజీవి ట్వీట్ చేసారు. చిరంజీవి పోస్ట్ చేసిన వీడియో లో హీరో కర్తేకేయతో పాటు, హీరోయిన్ ఈషా రెబ్బా కూడా భాగస్వాములై ప్రజలకు మాస్కుల ధరించడం ఎంత ముఖ్యమో తెలిపే ప్రయత్నం చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories