Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి సూపర్ స్టార్ ఎంట్రీ.. విజేతను ప్రకటించనున్న మహేష్ బాబు..!

Mahesh Babu Chief Guest for Bigg Boss 7 Telugu Finale
x

Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి సూపర్ స్టార్ ఎంట్రీ.. విజేతను ప్రకటించనున్న మహేష్ బాబు..!

Highlights

Mahesh Babu: బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే రసవత్తరంగా సాగుతోంది.

Mahesh Babu: బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే టాప్ 6 నుంచి ముగ్గురు ఎలినిమేషన్ అయ్యారు. ఇక విజేత లిస్టులో అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ పోటీపడనున్నారు. ఎలిమినేట్ అయిన వారిలో 6వ ప్లేస్‌లో అర్జున్, 5వ స్థానంలో ప్రియాంక, 4వ స్థానంలో యావర్ నిలిచారు.

కాగా, విన్నర్‌ను ప్రకటించేందుకు ఓ స్పెషల్ గెస్ట్ బిగ్ బాస్ స్టేజ్ పైకి చేరుకున్నారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ మేరకు సోషల్ మీడియాలో బిగ్ బాస్ స్టేజ్ పైకి సూపర్ స్టార్ ఎంట్రీ ఇచ్చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories