ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ ప్రకటనల్లో నటించిన వారికి నోటీసులు

ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ ప్రకటనల్లో నటించిన వారికి నోటీసులు
x
Highlights

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై మద్రాస్ హైకోర్ట్‌ సీరియస్ అయింది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో నష్టపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని.. దానిపై తక్షణం నిషేధం విధించాలని మద్రాస్‌ హైకోర్టులో పిల్ దాఖలు అయింది.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై మద్రాస్ హైకోర్ట్‌ సీరియస్ అయింది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో నష్టపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని.. దానిపై తక్షణం నిషేధం విధించాలని మద్రాస్‌ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన విరాట్‌ కోహ్లీ, గంగూలీ, రానా దగ్గుబాటి, సుదీప్, తమన్నా, ప్రకాష్ రాజ్, సుదీప్ లకు మద్రాస్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. సెలబ్రేటీలు ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని కోర్టు పేర్కొంది. మరోవైపు దీనిపై సమాధానం ఇచ్చేందుకు సెలబ్రేటీలకు పది రోజుల పాటు గడువు ఇచ్చింది. ఈ నెల 19 లోగా సమాధానం చెప్పలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై పూర్తి నిషేధం విధించేందుకు ప్రభుత్వం గడువు ఇవ్వాలంటూ కోర్టును కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories