Nikhil Siddharth: ఆస్పత్రి బిల్లులపై నిఖిల్ ఆగ్రహం.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ?
Nikhil Siddharth: కరోనా సంక్షోభంలో తనవంతుగా ప్రజలకు సాయం చేస్తున్నాడు హీరో నిఖిల్.
Nikhil Siddharth: కరోనా సంక్షోభంలో తనవంతుగా ప్రజలకు సాయం చేస్తున్నాడు హీరో నిఖిల్. ట్విట్టర్ వేదికగా బాధితుల సమస్యలు తెలుసుకుని ఆదుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రజల నుంచి తనకు వస్తున్న మెసేజ్ లు చూసి షాక్ అయ్యి పలు ప్రశ్నలు సంధించాడు.
నేను ఎంతోమంది ఆస్పత్రి బిల్లులు పరిశీలించాను. అందులో చాలామంది బిల్లులు రూ.10 లక్షలకు మించి ఉన్నాయి. అలాగే, ఆస్పత్రి బిల్లులను చెల్లించడంలో కొంతమందికి మేము చేతనైనంత సాయం చేశాం. అయితే, బిల్లులు వసూలు చేయడంలో ఆస్పత్రులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. సాధారణ సర్జరీకి కూడా మన స్థానిక ఆస్పత్రులు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టుకుంటున్నాయి? వీటిని నియంత్రించేది ఎవరు? అని నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Seeing a lot of Hospital Bills in Excess of 10 lakhs.
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 6, 2021
Why r our local hospitals charging such huge amounts for Basic Operations?
We wer helping with Paying a few Patients Bills nd realised tht the entire amount is going to ridiculously charging hospitals.
Who is regulating them?
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire