Happy Birthday Sreemukhi: హ్యాపీ బర్త్ డే బుల్లితెర రాములమ్మ

Happy Birthday Small Screen Ramulamma Sreemukhi | Sreemukhi Birthday Celebrations
x

శ్రీ ముఖి (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Highlights

Happy Birthday Sreemukhi:'అదుర్స్' అనే కార్యక్రమంతో బుల్లితెరపై తన ప్రస్థానం మొదలుపెట్టింది యాంకర్ శ్రీముఖి.

Happy Birthday Sreemukhi: 'అదుర్స్' అనే కార్యక్రమంతో బుల్లితెరపై తన ప్రస్థానం మొదలుపెట్టింది యాంకర్ శ్రీముఖి. 1993 మే 10న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించింది. తన మాటల గారడీతో బుల్లితెరను ఏలుతూ... 'రాములమ్మ' స్టెప్పుతో రాములమ్మలా పేరు పొంది, తన టైమింగ్ పంచ్‌లతో యూత్‌కి దగ్గరైంది.

ఈ ఫాలోయింగ్ తోనే రియాలిటీ షో 'బిగ్‌బాస్‌3'లో అడుగుపెట్టి, రన్నరప్‌గా నిలిచింది. తన ఈ సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని బుల్లితెర అభిమానులతో రాములమ్మ అని ప్రేమగా పిలిపించుకుంటున్న.. శ్రీముఖికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'జులాయి' సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో టాలీవుడ్ తెరంగేట్రం. (Photo : Instagram/sreemukhi)

'ప్రేమ ఇష్క్ కాదల్' మూవీలో లీడ్ యాక్ట్రెస్‌గా నటించింది. (Photo : Instagram/sreemukhi)

సినిమాల్లోకి రాకముందు 'అదుర్స్' టీవీ రియాలిటీ షో , సూపర్ సింగర్ 9 ప్రోగ్రామ్స్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. (Photo : Instagram/sreemukhi)

'నేను శైలజా' సినిమాలో రామ్ చెల్లెలు పాత్రలో నటించిన శ్రీముఖి. (Photo : Instagram/sreemukhi)

శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo : Instagram/sreemukhi)

ఈటీవీలో ప్రసారమైన 'పటాస్' షో శ్రీముఖికి మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. (Photo : Instagram/sreemukhi)

Happy Birthday Sreemukhi: హ్యాపీ బర్త్ డే రాములమ్మ( Photo : Instagram/sreemukhi)

Happy Birthday Sreemukhi: హ్యాపీ బర్త్ డే రాములమ్మ ( Photo : Instagram/sreemukhi)

Show Full Article
Print Article
Next Story
More Stories