అసలు నిద్ర పట్టడం లేదు

అసలు నిద్ర పట్టడం లేదు
x
Highlights

నవ్వి'తేన'వ్వండి!

రాము: నీవు మెట్రో రైల్ ల్లో రోజు ఆఫీస్ కి వెళుతున్నావట కదరా?

రాజు: అవునురా...ఎంతో సౌకర్యం...టైం సేవ్ అవుతుంది..సేఫ్ ట్రావెల్, అందువలన నాకు రోజు ఆఫీస్ వెళుతున్న ఫీలింగ్ రావేట్లేదు.

రాము: అయితే నీ ట్రావెల్ కష్టాలన్నీ తీరాయన్నమాట.

రాజు: లేదురా...రోడ్డు పైన వుండే దుమ్ము, పొగ, అలసట ఇప్పుడు లేక రోజు ఆఫీస్ లో అస్సలు నిద్ర పట్టట్లేదు... అని బాధపడ్డాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories