నవ్వి'తేన'వ్వండి

నవ్వితేనవ్వండి
x
Highlights

ఏమండి సరదాగా బయటికి వెళధామా! రాణి: '' ఏవండీ..! ఈ రోజు మన పెళ్ళిరోజు కదా. సరదాగా బయటకెళ్ళి తిరిగొద్దామండీ!'' అంది భార్య. రాజు: '' అలాగే...

ఏమండి సరదాగా బయటికి వెళధామా!

రాణి: '' ఏవండీ..! ఈ రోజు మన పెళ్ళిరోజు కదా. సరదాగా బయటకెళ్ళి తిరిగొద్దామండీ!'' అంది భార్య.

రాజు: '' అలాగే తిరిగొద్దాం.కానిక తాళం చేతులు పక్కింటి వాళ్ళుకు ఇచ్చి వెళ్దాం.

రాణి: ఎందుకండి...అని అడిగింది.

రాజు: ఆ ఏంలేదు...మనిద్దరిలో ఎవరం ముందొచ్చినా వెయిట్‌ చేయనవసరం లేదు...'' అన్నాడు భర్త. సరదాగా పోదాం అన్నావు గాధ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories