నాగ చైతన్యకు విడాకులిచ్చేయ్.. మనం పెళ్లి చేసుకుందాం..

నాగ చైతన్యకు విడాకులిచ్చేయ్.. మనం పెళ్లి చేసుకుందాం..
x
Highlights

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంతకు ఓ నెటిజన్‌ పెళ్లి ప్రపోజల్ చేశాడు. నాగ చైతన్యకు డివోర్స్ ఇచ్చేయ్.. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని...

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంతకు ఓ నెటిజన్‌ పెళ్లి ప్రపోజల్ చేశాడు. నాగ చైతన్యకు డివోర్స్ ఇచ్చేయ్.. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని ట్వీట్ చేశాడు. దీనిపై సమంత చాలా క్యాజువల్‌గా స్పందించింది. కష్టం.. ఒక పనిచేయ్.. చైని అడుగు అంటూ రిప్లయ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆమె అభిమానులు సామ్ భ‌లే స‌మాధాన‌మిచ్చిందంటున్నారు. అలాగే ఆమె నుంచి రిప్లై అందుకున్న సద‌రు నెటిజ‌న్‌ను అదృష్ట‌వంతుడ‌ని అభివ‌ర్ణిస్తున్నారు. కాగా సామ్.. మ‌జిలీ, ఓ బేబి, జాను సినిమాల త‌ర్వాత కొత్త సినిమా విష‌యంలో ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ప్ర‌స్తుతం యాడ్స్‌కు ప‌ని చేస్తూ బిజీగా ఉంటున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories