Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో సెలబ్రేటీలపై బలమైన ఆధారాలు లేవు
* సినీ తారల విచారణ విషయాలను ప్రస్తావించిన ఎక్సైజ్ * డ్రగ్స్ కేసులో సెలబ్రేటీలపై బలమైన ఆధారాలు లేవు
Tollywood Drugs Case: డ్రగ్ డీలర్ కెల్విన్‌పై ఎక్సైజ్ శాఖ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది కెల్విన్‌పై సినీ తారల విచారణను ప్రస్తావించింది ఎక్సైజ్ శాఖ. డ్రగ్ కేసులో సెలబ్రేటీలపై బలమైన ఆధారాలు లేవని పేర్కొంది. విద్యార్థులు, సినీ తారలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్ అమ్మినట్టు కెల్విన్ వాగ్మూలం ఇచ్చినట్టు ఎక్సైజ్ శాఖ వివరించింది. ఈ కేసులో ఏర్పాటు చేసిన సిట్ కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించందని పేర్కొంది. సెలబ్రేటీలపై బలమైన ఆధారాలు లభించలేదని ఎక్సైజ్‌శాఖ వివరణ ఇచ్చింది సెలబ్రేటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవంది.
కెల్విన్ పై ఛార్జ్ షీట్ లో సినీ తారల విచారణ ప్రస్తావించిన ఎక్సైజ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవు. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మిననట్లు కెల్విన్ వాంగ్మూలం. ఎక్సైజ్ సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించింది. సెలబ్రిటీలపై బలమైన తగిన ఆధారాలు లభించలేదు. సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవు.
సెలబ్రిటీలపై కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయి. కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదు. సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదు. పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ కూడా ఇచ్చారు. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చింది NIM, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లు ఎక్సైజ్ శాఖ పొందుపరచలేదు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire