Tollywood Drugs Case: ముగిసిన ముమైత్‌ఖాన్‌ ఈడీ విచారణ

Completed the Mumaith Khan ED Investigation in Tollywood Drugs Case
x

ముమైత్ ఖాన్ తో ముగిసిన ఈడీ విచారణ (ఫైల్ ఇమేజ్)

Highlights

Tollywood Drugs Case: 7 గంటల పాటు కొనసాగిన ఇంటరాగేషన్‌

Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో ముమైత్‌ఖాన్‌ ఇంటరాగేషన్‌ ముగిసింది. ఏడు గంటలపాటు ముమైత్‌ఖాన్‌ను ఈడీ అధికారులు విచారించారు. ముమైత్‌కు ముంబైలో రెండు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని పరిశీలించారు. అటు ఎఫ్‌క్లబ్‌లో జరిగిన పార్టీలో ముమైత్‌ఖాన్‌ కీలక రోల్‌ పోషించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ‌్యంలోనే ఎఫ్‌ క్లబ్‌ జీఎంకి ముమైత్‌కు మధ్య ఆర్థిక సంబంధాలపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే కెల్విన్‌, జిషాన్‌లతో ముమైత్‌ ఖాన్‌కు నేరుగా సంబంధాలున్నట్టు ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories