Drug Party: ఓయో రూంలో డ్రగ్స్ పార్టీ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కొరియోగ్రాఫర్..!

Choreographer Kanha Mahanty Caught In Drug Party
x

Drug Party: ఓయో రూంలో డ్రగ్స్ పార్టీ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కొరియోగ్రాఫర్..!

Highlights

Drugs Party: హైదరాబాద్‌ కొండాపూర్‌లో డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు.

Drugs Party: హైదరాబాద్‌ కొండాపూర్‌లో డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ ఓయో రూమ్‌లో పార్టీ జరుగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా రైడ్స్‌ నిర్వహించారు. డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో కొరియోగ్రాఫర్‌ కన్హ మహంతితో పాటు.. ఆర్కిటెక్చర్‌ ప్రియాంకరెడ్డి ఉన్నారు.

వీరితో పాటు గంగాధర్‌, షాకీ అనే మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 లక్షల 80 వేల విలువైన 8 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నట్టు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కుమార్‌ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories