Maharashtra: మహారాష్ట్ర సర్కార్‌పై మరోసారి ఫైర్ అయిన కంగనా

Bollywood Actress Kangana Ranaut Fires on Maha govt
x

Maharashtra: మహారాష్ట్ర సర్కార్‌పై మరోసారి ఫైర్ అయిన కంగనా

Highlights

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి ధ్వజమెత్తారు.

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి ధ్వజమెత్తారు. గతంలో ఈ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినప్పుడు, దాడులు, బెదిరింపులతో తనను తీవ్రమైన క్షోభకు గురి చేశారని వెల్లడించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ అధికారి పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కంగనా స్పందిస్తూ ఇప్పుడు ఎవరు అవినీతి పరులో, ఎవరు దేశభక్తులో వెల్లడైందని అన్నారు. మున్ముందు మరింత మంది అవినీతి లీలలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories