Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి
x
Highlights

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి జరిగింది. నిందితులు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో పొడిచేందుకు...

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి జరిగింది. నిందితులు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ గాయపడ్డాడు. అనంతరం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నిందితులు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో దొంగలకు సైఫ్ అలీఖాన్ ఎదురవ్వడంతో దాడికి దిగినట్లు సమాచారం. దుండగుల దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories