ప్రత్యేక అవార్డుకి ఎంపికైన బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌

ప్రత్యేక అవార్డుకి ఎంపికైన బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌
x
Highlights

బసవతారకం హాస్పిటల్‌కు 6వ ఉత్తమ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు నందమూరి బాలకృష్ణ. 2011లో 13వ స్థానంలో ఉండగా.. 2020 నాటికి 6వ స్థానానికి చేరుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

బసవతారకం హాస్పిటల్‌కు 6వ ఉత్తమ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు నందమూరి బాలకృష్ణ. 2011లో 13వ స్థానంలో ఉండగా.. 2020 నాటికి 6వ స్థానానికి చేరుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అధునాతన పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో బసవతారం హాస్పిటల్ సేవలు అందిస్తోందన్నారు. నిరుపేదల వైద్యం కోసం 3 కోట్లు ట్రస్ట్‌కు కేటాయించామన్నారు బాలయ్య. 2011లో 13 వ స్థానం నుంచి 2020నాటికి 6 వ స్థానానికి చేరుకున్నాం అని హర్షం వ్యక్తం చేసారు. ఢిల్లీ రీసెర్చ్ సంస్థ వారు బసవతారకం హాస్పిటల్‌ను బెస్ట్ కోవిడ్ వారియర్ అవార్డుకు ఎంపిక చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories