Actor Naresh: సినీ నటుడు నరేష్ కారవాన్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

Attack on Actor Naresh Vehicle at Nanakramguda
x

Actor Naresh: సినీ నటుడు నరేష్ కారవాన్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

Highlights

Actor Naresh: ధ్వంసమైన కారవాన్ ముందు భాగం

Actor Naresh: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో సినీనటుడు నరేష్ కారవాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో కారవాన్ ముందు భాగం ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories