Rashmi Gautam: యాంకర్‌ రష్మీ ఇంట తీవ్ర విషాదం.. బరువెక్కిన గుండెతో ఎమోషనల్ మెసేజ్..

Anchor Rashmi Gautam Grand Mother Pramila Mishra Passes Away
x

Rashmi Gautam: యాంకర్‌ రష్మీ ఇంట తీవ్ర విషాదం.. బరువెక్కిన గుండెతో ఎమోషనల్ మెసేజ్..

Highlights

Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం చోరు చేసుకుంది.

Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం చోరు చేసుకుంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా వెల్లడించింది రష్మీ గౌతమ్. 'ఈ రోజు మా గ్రాండ్‌ మదర్‌ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులమంత ఆమెకు చివరి సారిగా విడ్కోలు పలికాం. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్‌. మాపై తన ప్రభావం ఎంతో ఉంది. ఆమె దూరమైనా.. తన జ్ఞాపకాలు ఎల్లప్పుడు మాతోనే ఉంటాయి. ఓం శాంతి' అంటూ రష్మీ రాసుకొచ్చింది.



Show Full Article
Print Article
Next Story
More Stories