Acharya Twitter Review: చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Acharya Twitter Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 29)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో 'ఆచార్య'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు భారీ స్పందన రావడం, ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో నిర్వహించడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.
ఇక ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే...
ఫస్టాప్ డీసెంట్‌గా ఉందని, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు మెగా ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా ఉంది. బీజీఎం, పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉండడంతో పాటు హిందూ మతం గురించి ఓ చిన్న సందేశం కూడా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
#Acharya 1St half done
— keerthy Vignesh (@Keerthireddyoff) April 28, 2022
Best of koratla till date
Manisharma BGM 💥💥💥💥 #MegaStarChiranjeevi you are legend
First half: Classic Chiru moments
— Sri (@SriSrinadh) April 28, 2022
Second half : Next Next level start to end ❤️❤️❤️
Cinematographer 💯
Music and BGM 💯
Ram Charan 💯 💯
Chiru and Charan 💯 💯 💯
Climax fight is massss#AcharyaReview #Acharya #AcharyaUK pic.twitter.com/jtNDJTEmIN
#Acharya #AcharyaOnApr29 #AcharyaReview Totally Acharya Movie Awesome and Super 👌❤️_ Megastar Energy vere level Asalu, What a Dance by Chiru, RC just rock's 🔥🔥..#MaheshBabu𓃵 Voice over rocks🔥👌👌 Total Summer Hit movie 🔥👌😍 review (4.5/5) .... Please no fake reviews 🙏🙏 pic.twitter.com/b5tKewcQVa
— Vishnu Vardhan (@Vishnu_v_chows) April 28, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire