మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

A rare honor for Megastar Chiranjeevi
x

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

Highlights

గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవి పేరు

Chiranjeevi Gets Place in Guinness Book Of World Records: గత 46 ఏళ్లుగా తెలుగు సినిమాను మకుటం లేని మహరాజుగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవిని ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. అయితే, తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు చిరంజీవిని మరో అరుదైన గౌరవంతో సన్మానించనున్నారు. దాదాపు 155 సినిమాల్లో నటించిన చిరంజీవి అన్ని సినిమాల్లోనూ డాన్సులు, ఫైట్స్ ఇరగదీశారు. అందుకే తెలుగు ఆడియెన్స్ చిరుని ఆదరించి మెగాస్టార్‌ని చేశారు. మెగాస్టార్‌ని తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు కూడా గుర్తిస్తూ 537 పాటల్లో 24000 డాన్స్ మూమెంట్స్ చేసిన నటుడిగా వరల్డ్ రికార్డు అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories