Sarkaru Vaari Paata Twitter Review: 'సర్కారు వారి పాట' టాక్ ఎలా ఉందంటే..
Sarkaru Vaari Paata Twitter Review: మహేశ్ బాబు వంటి సూపర్ స్టార్ సినిమా జనం ముందుకు రాక రెండు సంవత్సరాలు దాటిపోయింది. 2020లో సంక్రాంతి కానుకగా వచ్చిన `సరిలేరు నీకెవ్వరు` తరువాత వస్తున్న చిత్రం కాబట్టి మొదటి నుంచీ `సర్కారువారి పాట` సినిమాపై అభిమానుల్లో చెప్పలేనంత ఆసక్తి ఉంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ పరశురామ్ కూడా ఇంతకు ముందు తాను తెరకెక్కించిన `గీత గోవిందం`తో జనాన్ని భలేగా అలరించారు.
హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా `మహానటి`తో జనం మదిని దోచింది. ఇక నిర్మాతల విషయానికి వస్తే 14 రీల్స్ మహేశ్ తో తీసిన తొలి చిత్రం `దూకుడు`, మైత్రీ మూవీ మేకర్స్ ఆయనతో తెరెకెక్కించిన సినిమా `శ్రీమంతుడు` బాక్సాఫీస్ ను షేక్ చేసేశాయి. ఇప్పుడు మహేశ్ బాబుతో కలిసి మైత్రీ మూవీస్, 14 రీల్స్ `సర్కారు వారి పాట`ను నిర్మించడంతో మరింత క్రేజ్ లభించింది. ఇన్ని విధాల అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తూ `సర్కారువారి పాట` ఇవాళ థియేటర్లలోకి వాలిపోయింది. మరి సినిమాకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వినిపిస్తుందనేది `ట్విట్టర్ టాక్`లో తెలుసుకుందాం.
#SarkaruVaariPaata Overall A Pretty Average Commercial Entertainer!
— Venky Reviews (@venkyreviews) May 11, 2022
A very formulaic approach told in somewhat of flat way. Entertaining bits in the 1st half, ma mahesh song, and a few sequences were good. The rest is pretty flat.
Pure Superstar One Man Show!
Rating: 2.75/5
1st half🔔 :Good 👍
— ShoLaY🎱 (@sholay9_9) May 12, 2022
Mahesh Anna in Never before Style
🔥🔥🔥🥵🥵🤙🤙
One man show SSMB
Chennai babu Adda 💥💫#SarkaruVaariPaata https://t.co/k28xtDVumd pic.twitter.com/K6OoEKylp1
#SarkaruVaariPaata done with the movie in Germany, Its a outstanding performance done by Mahesh sir.its a trendsetter in mahesh Style fights dialogues love and its a realitymovie with action love comedy drama 💥💥💥💥 #svp #SVPMaina #MaheshBabu
— Mouli (@mouli_mr) May 11, 2022
Just watched #SarkaruVaariPaata in London 🇬🇧 passable first half and a good second half makes this a decent entertainer based on financial scams @urstrulyMahesh terrific as always @KeerthyOfficial charming and @thondankani was very good #SVP #svpmania
— SHREYAS ಕನ್ನಡಿಗ (@Shreyas_PN) May 11, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire