"వేదం అణువణువున నాదం" తో నటించి జీవించింది.

వేదం అణువణువున నాదం తో నటించి జీవించింది.
x
Highlights

గాయని శైలజ లేక శ్రీపతి పండితారాధ్యుల శైలజ మన తెలుగు సినిమా గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి.

గాయని శైలజ లేక శ్రీపతి పండితారాధ్యుల శైలజ మన తెలుగు సినిమా గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. తెలుగు, తమిళ, కన్నడసినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు మరియు శుభలేఖ సుధాకర్ యొక్క బార్యామణి. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు. ఈమె మద్రాసులో భరతనాట్యం నేర్చుకొని అరంగేట్రం ఇస్తున్నప్పుడు, దానికి వచ్చిన కె.విశ్వనాథ్ తాను తీస్తున్న సాగర సంగమంలో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను, కుటుంబసభ్యుల్ని ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది. ఇదే ఈమె నటించిన ఏకైన చిత్రం.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories