IPL 2020 Match 30 Live Updates and Live score: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ల పోరు..గెలుపెవరిది? లైవ్ అప్ డేట్స్..
IPL 2020: ఐపీఎల్-2020లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హర్షల్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్‌పాండేను తుది జట్టులోకి తీసుకున్నట్లు అయ్యర్ చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఓపెనర్‌గా వస్తాడని రాజస్థాన్ సారథి స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.
Live Updates
- 14 Oct 2020 3:16 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ
# ఢిల్లీ కాపిటల్స్ బ్యాటింగ్ 129/3 (15.0)
- శ్రేయస్ అయ్యర్ 52 (40)
- మార్కస్ స్టోయినిస్ 10 (9)
- 14 Oct 2020 3:13 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
కాంగ్రాట్స్ కెప్టెన్ శ్రేయస్
1000 runs and counting as Captain for @ShreyasIyer15 👏#Dream11IPL pic.twitter.com/BA3Qdfbtny
— IndianPremierLeague (@IPL) October 14, 2020 - 14 Oct 2020 3:10 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
ఢిల్లీ కాపిటల్స్ బ్యాటింగ్ 112/3 (14.0)
- శ్రేయస్ అయ్యర్ 37 (36)
- మార్కస్ స్టోయినిస్8 (7)
- 14 Oct 2020 3:06 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
వంద పరుగులు పూర్తి
ఢిల్లీ కాపిటల్స్ బ్యాటింగ్ 104/3 (13.0)
- శ్రేయస్ అయ్యర్ 36 (35)
- మార్కస్ స్టోయినిస్ 2 (4
- 14 Oct 2020 3:02 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
ఢిల్లీ కాపిటల్స్ బ్యాటింగ్ 98/3 (12.1)
- శ్రేయస్ అయ్యర్30 (30)
- మార్కస్ స్టోయినిస్ 2 (2)
- 14 Oct 2020 3:01 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ కాపిటల్స్
శిఖర్ ధావన్ 57 (33) అవుట్
- 14 Oct 2020 2:58 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
@ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ
FIFTY!
— IndianPremierLeague (@IPL) October 14, 2020
Shikhar Dhawan brings up his 39th IPL half-century. How good has he been for the #DelhiCapitals today?#Dream11IPL pic.twitter.com/PQh90pKRhN - 14 Oct 2020 2:56 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
ఢిల్లీ కాపిటల్స్ బ్యాటింగ్ 86/2 (11.0)
- శిఖర్ ధావన్ 50 (30)
- శ్రేయస్ అయ్యర్ 28 (28)
- 14 Oct 2020 2:53 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
10 ఓవర్లు పూర్తి
ఢిల్లీ కాపిటల్స్ బ్యాటింగ్ 79/2 (10.0)
- శిఖర్ ధావన్ 44 (25)
- శ్రేయస్ అయ్యర్ 27 (27)
- 14 Oct 2020 2:47 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
శిఖర్, శ్రేయస్‌ల 50 పరుగుల భాగస్వామ్యం
After a loss of two early wickets, Dhawan and Iyer steady ship for #DelhiCapitals.
— IFO India (@IFO_India) October 14, 2020
Bring up a 50-run partnership between them.#DDvsRR
Live - https://t.co/ZgEFCLuUmo #Dream11IPL pic.twitter.com/hFGcJ6Ct40
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire