IPL 2020 Match 30 Live Updates and Live score: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ల పోరు..గెలుపెవరిది? లైవ్ అప్ డేట్స్..
IPL 2020: ఐపీఎల్-2020లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హర్షల్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్‌పాండేను తుది జట్టులోకి తీసుకున్నట్లు అయ్యర్ చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఓపెనర్‌గా వస్తాడని రాజస్థాన్ సారథి స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.
Live Updates
- 14 Oct 2020 5:01 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
మరో బిగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- రియాన్ పరాగ్ 1 (2) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 110/5 (13.2)
- 14 Oct 2020 5:00 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 110/4 (13.0)
- ఉతప్ప 18 (11)
- రియాన్ పరాగ్ 1 (2)
టార్గెట్: 42 బంతుల్లో 52 పరుగులు
- 14 Oct 2020 4:57 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
సంజూ శాంసన్ అవుట్
Axar roars. #DC fighting back!
— IndianPremierLeague (@IPL) October 14, 2020
Samson departs for 25.
Live - https://t.co/5ag4o54mV7 #Dream11IPL pic.twitter.com/QTwFJUhSdo - 14 Oct 2020 4:55 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 99/4 (12.0)
- ఉతప్ప 7 (6)
రియాన్ పరాగ్ 1 (1)
టార్గెట్: 54 బంతుల్లో 63 పరుగులు
- 14 Oct 2020 4:53 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
మరో బిగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- సంజూ శాంసన్ 25 (18 ) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 97 /4
- 14 Oct 2020 4:50 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 95 /3 (11.0)
- సంజూ శాంసన్ 24 (16)
- ఉతప్ప 5(3)
టార్గెట్: 54 బంతుల్లో 67 పరుగులు
- 14 Oct 2020 4:44 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
బెన్ స్టోక్స్ 41 (35) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 86/3 (10.2)
- 14 Oct 2020 4:41 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 85 /2 (10.0)
బెన్ స్టోక్స్ 41 (34)
సంజూ శాంసన్ 21 (13)
టార్గెట్: 60 బంతుల్లో 77 పరుగులు
- 14 Oct 2020 4:38 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 81/2 (9.0)
బెన్ స్టోక్స్ 39 (30)
సంజూ శాంసన్ 19 (11)
టార్గెట్: 66 బంతుల్లో 81 పరుగులు
- 14 Oct 2020 4:36 PM GMT
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 67 /2 (8.0)
బెన్ స్టోక్స్ 33 (27)
సంజూ శాంసన్ 11 (8)
టార్గెట్: 72 బంతుల్లో 95 పరుగులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire