IPL 2020 Match 26 Live Updates and Live score : సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 26 Live Updates and Live score : ఐపీఎల్-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.
IPL 2020 Match 26 Live Updates and Live score : ఐపీఎల్-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. సీజన్లో నిలకడ లేని ఆటతో ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని స్టీవ్‌స్మిత్‌సేన భావిస్తోంది.
Live Updates
- 11 Oct 2020 2:23 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score:
Tewatia does a Tewatia as he and Parag pull off a sensational heist to help Rajasthan gain 2 very crucial points in the league.#RahulTewatia #RiyanParag #SRHvRR #IPL2020 #YahooCricket #HallaBol #RoyalsFamily pic.twitter.com/IjArsnSdGP
— Yahoo! Cricket (@YahooCricket) October 11, 2020 - 11 Oct 2020 1:50 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ స్కోర్ కార్డు
163/5 (19.5 ఓవర్లు), సిఆర్ఆర్: 8.21 ఆర్‌పిఓ
బెన్ స్టోక్స్ బి ఖలీల్ అహ్మద్ 5 (6)
జోస్ బట్లర్ సి జానీ బెయిర్‌స్టో బి ఖలీల్ అహ్మద్ 16 (13)
స్టీవెన్ స్మిత్ రనౌట్ (విజయ్ శంకర్) 5 (6)
సంజు సామ్సన్ సి జానీ బెయిర్‌స్టో బి రషీద్ ఖాన్ 26 (25)
రాబిన్ ఉత్ప్ప lbw బి రషీద్ ఖాన్ 18 (15)
రియాన్ పరాగ్ నాట్ అవుట్ 42 (26)
రాహుల్ తెవాటియా నాటౌట్ 45 (28)
అదనం 6 పరుగులు
- 11 Oct 2020 1:45 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score
ఉత్కంఠ పోరు
రాజస్థాన్ రాయల్ విక్టరీ
5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై గెలుపు
- 11 Oct 2020 1:38 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 151 /5 (19.0)
రియాన్ పరాగ్ 32(22)
రాహుల్ టెవాటియా 42(26)
టార్గెట్: 06 బంతుల్లో 08 పరుగులు
- 11 Oct 2020 1:33 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 137/5 (18.0)
రియాన్ పరాగ్ 31 (21)
రాహుల్ టెవాటియా 30 (22)
టార్గెట్: 12 బంతుల్లో 22 పరుగులు
- 11 Oct 2020 1:28 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 123/5 (17.0)
రియాన్ పరాగ్ 30 (20)
రాహుల్ టెవాటియా 18 (17)
టార్గెట్: 18 బంతుల్లో 36 పరుగులు
- 11 Oct 2020 1:22 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 105/5 (16.0)
రియాన్ పరాగ్ 21 (17)
రాహుల్ టెవాటియా 9 (14)
టార్గెట్ : 24 బంతుల్లో 54 పరుగులు
- 11 Oct 2020 1:15 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 94 /5(15.0)
రియాన్ పరాగ్ 12 (14)
రాహుల్ టెవాటియా 7 (11)
టార్గెట్ : 30 బంతుల్లో 65 పరుగులు
- 11 Oct 2020 1:09 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 88 /5(14.0)
రియాన్ పరాగ్ 9 (11)
రాహుల్ టెవాటియా 4 (8)
టార్గెట్ : 36 బంతుల్లో 71 పరుగులు
- 11 Oct 2020 1:03 PM GMT
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 54 /5(13.0)
రియాన్ పరాగ్ 7 (9)
రాహుల్ టెవాటియా 2 (4)
టార్గెట్ : 42 బంతుల్లో 75 పరుగులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire