Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు శుక్రవారం, 19 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, త్రయోదశి ( ఉ.11:00 వరకు), కృత్తిక నక్షత్రం (ఉ.10:31వరకు) సూర్యోదయం 5:42 am,సూర్యాస్తమయం 6:52 pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 19 Jun 2020 4:41 AM GMT

    »ఢిల్లీ:

    హెల్త్ బులిటెన్

    - (కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ)

    • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్.

    • గడచిన 24 గంటలలో అత్యధికంగా 13,586 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

    • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 336మృతి.

    • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3,80,532

    • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,63,248

    • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,04,710

    • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 12,573

  • 19 Jun 2020 4:29 AM GMT

    - దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 19 స్థానాలకు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

    - ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించి నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

    - నాలుగింటికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో పోలింగు అనివార్యమైంది.

    - వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు.

    - ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు కొనసాగనుంది.

    - సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

  • 19 Jun 2020 4:06 AM GMT

    హైదరాబాద్ లో ఈరోజు పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం..

    - స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న హోంమంత్రి మహమూద్ అలీ..

  • 19 Jun 2020 4:06 AM GMT

    తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాల సంఖ్యను పెంచిన టీటీడీ..

    తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 10 వేల మందికి దర్శనం..

    - నేటి నుంచి అదనంగా శ్రీవారిని దర్శించుకోనున్న 3వేల మంది భక్తులు..

    - నేటి నుంచి ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శనం టికెట్లు



  • 19 Jun 2020 4:05 AM GMT

    ఈరోజు  ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..

    - వైఎస్ఆర్‌సీపీ నుంచి బరిలో నలుగురు, టీడీపీ నుంచి ఒకరు..

    - వైఎస్ఆర్‌సీపీ తరపున బరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని టీడీపీ తరపున బరిలో వర్ల రామయ్య 

  • 19 Jun 2020 4:04 AM GMT

    తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం..

    - కోస్తాంధ్రలో చురుగ్గా కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు..

    - నేడు, రేపు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

  • 19 Jun 2020 4:03 AM GMT

    సుప్రీంకోర్టుకు నేటి నుంచి జులై 5 వరకు వేసవి సెలవులు..

    - జులై 6న సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం..

  • 19 Jun 2020 4:03 AM GMT

    - ఈరోజు ఏడు రాష్ట్రాల్లో 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..

    - ఏపీ- 4, గుజరాత్- 4, మధ్యప్రదేశ్- 3, జార్ఖండ్- 2, మణిపూర్- 1 మేఘాలయలో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నికలు..

    - ఉ.9 నుంచి సా.4 వరకు పోలింగ్.. సా.5 నుంచి ఓట్ల లెక్కింపు..

  • 19 Jun 2020 4:02 AM GMT

    ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం..

    వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న అఖిలపక్ష సమావేశం..

    - భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను వివరించనున్న ప్రధాని మోదీ..

    - అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్..

  • 19 Jun 2020 3:59 AM GMT

    నెల్లూరులో భారీఎత్తున నకిలీ శానిటైజర్ల దందా...

    నెల్లూరులో భారీ ఎత్తున నకిలీ శానిటైజర్లను తయారుచేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సంతపేటలోని ఓ ఇంట్లో మాక్స్ క్లీన్ పేరుతో ఈ శానిటైజర్లు తయారు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా, అనుమతులు లేకుండా దందా సాగిస్తున్న ఈ ముఠాను అధికారులు పట్టేశారు.



Print Article
More On
Next Story
More Stories