Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 31 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పూర్ణిమ రా.7-02 తదుపరి బహుళ పాడ్యమి | అశ్విని నక్షత్రం సా.5-51 తదుపరి భరణి | వర్జ్యం మ.1-25 నుంచి 3-11 వరకు తిరిగి తె. 4-29 నుంచి | అమృత ఘడియలు ఉ.9-52 నుంచి 11-39 వరకు | దుర్ముహూర్తం ఉ.6-01 నుంచి 7-32 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Anantapur District Updates: తాడిమర్రి మండలం లో గ్రామస్థుల ఆందోళన...
    31 Oct 2020 11:25 AM GMT

    Anantapur District Updates: తాడిమర్రి మండలం లో గ్రామస్థుల ఆందోళన...

     అనంతపురం:

    * తాడిమర్రి మండలం మరిమేకలపల్లి లో నీటిలో గ్రామస్థుల ఆందోళన.

    * చిత్రావతి రిజర్వాయర్ నింపు తుండడంతో గ్రామంలోకి నీరు.

    * నీటిలోకి దిగి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిహారం అందని బాధితులు.

    * అధికారులు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్

  • Kurnool District Updates: వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన వేమూరి ఎమ్మెల్యే ..
    31 Oct 2020 11:21 AM GMT

    Kurnool District Updates: వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన వేమూరి ఎమ్మెల్యే ..

    కర్నూలు జిల్లా...

    * నంద్యాల మండలం పొన్నాపురంలో ఇటీవల హత్యకు గురైన దళిత వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన గుంటూరు జిల్లా       వేమూరి ఎమ్మెల్యే ..

    * పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున....

    * ఆయన వెంట ఉన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి..

    * చంద్రబాబు కుయుక్తులకు దళితులే సమిధలు...

    * ఎమ్మెల్యే నాగార్జున ప్రధాన నిందితుడు మనోహర్ గౌడ్ ..కాల్ డేటా బయటకు తీస్తే అసలు నిందితులు బయటకొస్తారు.ఎమ్మెల్యే శిల్పా రవి

  • Visakha Updates: ఏజెన్సీలో మొదలైన చలిపంజ...
    31 Oct 2020 3:27 AM GMT

    Visakha Updates: ఏజెన్సీలో మొదలైన చలిపంజ...

      విశాఖ..

    * చింతపల్లి, లంబసింగి లో 14.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

    * మన్యం లో గ్రామాలన్ని మంచులోనే..

    * చలి ప్రారంభం లోనే ఇలా ఉండటంతో రాబోయే రోజుల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత లు ఖాయం..

  • Vijayawada Updates: ఛలో గుంటూరు జైలు భరో కి పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి జెఎసి....
    31 Oct 2020 3:17 AM GMT

    Vijayawada Updates: ఛలో గుంటూరు జైలు భరో కి పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి జెఎసి....

      విజయవాడ

    -- ఏ. శివారెడ్డి, కన్వీనర్

    -- అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ

    -దళిత, బిసి రైతులకు సంకెళ్లు‌ వేయడాన్ని నిరసిస్తూ ఛలో గుంటూరు జైలు భరో కి పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి జెఎసి

    -అప్రమత్తమైన పోలీసులు.. జేఎసి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు

    -ఈరోజు ఉదయమే మొగల్రాజపురంలో ఆయన నివాసంలో జెఎసి అధ్యక్షులు శివారెడ్డి కి నోటీసు ఇచ్చి, హౌస్ అరెస్టు చేసిన మాచవరం పోలీసులు.

    -అరెస్టులు చేసి తమ ఉద్యమం అనిచి వేయాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రెట్టింపుతో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది

    -అరెస్టులకు బయపడదిలేదు.

  • Vijayawada Updates: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు...
    31 Oct 2020 3:13 AM GMT

    Vijayawada Updates: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు...

       విజయవాడ...

    -- జైల్ భరో కార్యక్రమానికి వెళ్లకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

    -- పోలిట్ బ్యూరో సభ్యు డు బోండా ఉమా కు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

  • Rajahmundry Updates: చినరాజప్ప ను గృహానిర్భంధం చేసిన పోలీసులు...
    31 Oct 2020 3:04 AM GMT

    Rajahmundry Updates: చినరాజప్ప ను గృహానిర్భంధం చేసిన పోలీసులు...

    తూర్పు గోదావరి-రాజమండ్రి

    -తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను గుంటూరు జైలు భరో కార్యక్రమానికి వెళ్ళకుండా అడ్డుకున్న సామర్లకోట   పోలీసులు..

    చినరాజప్ప

    -అమరావతిలో రైతులకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గుంటూరు జైలు భరోకు వెళ్ళనీయకుండా అర్ధరాత్రి నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ లు

    -తెదేపా నాయకుల అరెస్ట్ లతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు...

    -వైసీపీ అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలు,టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లను తీవ్రంగా ఖండించారు... 

    -రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా, మహిళలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం

    -అన్నదాతలకు సంకెళ్ళు వేయించిన ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారు

  • Rajahmundry Updates: పెళ్ళిబృందం వ్యానుబోల్తా!
    31 Oct 2020 2:56 AM GMT

    Rajahmundry Updates: పెళ్ళిబృందం వ్యానుబోల్తా!

    తూర్పుగోదావరి -రాజమండ్రి

    * గోకవరం మండలం తంటికొండ ఘాట్ రోడ్డులో పెళ్ళిబృందం వ్యానుబోల్తా ఘటనలో రాజమండ్రి వివిధ ఆస్పత్రిలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

    * గాయపడ్డ పదిమందిలో నలుగురు పరిస్థితి ఇంకా విషమం

    * మరో 24 గంటల తర్వాత కాని చెప్పలేమంటున్న వైద్యులు

    * మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు..

    * ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు మృతి..

  • Srisailam Reservoir Updates: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద...
    31 Oct 2020 2:52 AM GMT

    Srisailam Reservoir Updates: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద...

     కర్నూలు జిల్లా....

    // 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

    // ఇన్ ఫ్లో : 49,874 క్యూసెక్కులు

    // ఔట్ ఫ్లో : 1,00,105 క్యూసెక్కులు

    // పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు

    // ప్రస్తుతం : 884.80 అడుగులు

    // పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    // ప్రస్తుతం: 214.8450 టీఎంసీలు

    // కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • Tirumala Updates: సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు...
    31 Oct 2020 2:36 AM GMT

    Tirumala Updates: సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు...

     తిరుపతి:

    * అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు.

    * శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు భారీగా చేరుకుంటున్న భక్తులు.

    * తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను ముందే జారీ చేసిన టీటీడీ.

    * భక్తుల రద్దీతో ఈరోజు కోటా టోకెన్లు రాత్రే పూర్తి చేసిన టీటీడీ.

    * అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులను అనుమతించకుండా, రోడ్డుపైనే ఆపేస్తున్న టీటీడీ భద్రతా సిబ్బంది.

    * టోకెన్ల కోసం వేచివున్న వేలాది మంది భక్తులు, అలిపిరి దగ్గర చలిలోనే భక్తుల ఇక్కట్లు.

    * సర్వ దర్శనం టోకెన్ల జారీపై స్పష్టత ఇవ్వని టీటీడీ.

  • Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
    31 Oct 2020 2:00 AM GMT

    Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

    తిరుమల-తిరుపతి:

    - నిన్న శ్రీవారిని దర్శించుకున్న 20,269 మంది భక్తులు

    - తలనీలాలు సమర్పించిన 6,613 మంది భక్తులు

    - నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.92 కోట్లు

Print Article
Next Story
More Stories