Live Updates: ఈరోజు (28 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 28 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి మ.1-17 తదుపరి త్రయోదశి | పూర్వాభాద్ర నక్షత్రం ఉ.10-39 తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: రా.9-06 నుంచి 10-51 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Vijayawada Updates: భవానిపురం గాలిబ్ షహీద్ దర్గా భూమి వివాదం....
    28 Oct 2020 1:56 PM GMT

    Vijayawada Updates: భవానిపురం గాలిబ్ షహీద్ దర్గా భూమి వివాదం....

     విజయవాడ

    *మాది అంటున్న దర్గా కమిటీ... ఇది వక్ఫ్ భూమి అంటున్నా అధికారులు.

    *అనుమతి లేకుండా కట్టడాలు చేపడుతున్నారని అధికారులకు సమాచారం.

    *రంగంలోకి దిగిన అధికారులు.

  • Amaravati Updates: ఎస్వీబీసీ చైర్మన్ గా వి.బి.కృష్ణ యాచేంద్ర!
    28 Oct 2020 1:53 PM GMT

    Amaravati Updates: ఎస్వీబీసీ చైర్మన్ గా వి.బి.కృష్ణ యాచేంద్ర!

       అమరావతి....

    -- ఎస్వీబీసీ చైర్మన్ గా వి.బి.కృష్ణ యాచేంద్రను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన దేవాదాయశాఖ.

    -- టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ కు చైర్మన్ గా వీబి కృష్ణ యాచేంద్ర రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని పేర్కోన్న దేవాదాయశాఖ.

    -- కడపలో నిర్మించనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరును మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

    -- ఇక నుంచి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పోరేషన్ ను వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ

  • National Updates: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ని కలిసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని..
    28 Oct 2020 1:34 PM GMT

    National Updates: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ని కలిసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని..

    జాతీయం

    // కేశినేని నాని టీడీపీ ఎంపీ

    // విజయవాడ నగరంలో వరదలు వచ్చిన తుపాన్ వచ్చిన రోడ్ల పై ఒక్కచుక్క నీరు కూడా ఉండొద్దు అని 2015 వెంకయ్యనాయుడు పట్టణ అభివృద్ధి శాఖ       మంత్రిగా ఉన్నప్పుడు 460 కోట్ల రూపాయలు నా విజ్ఞప్తి మేరకు కేటాయించారు.

    // విజయవాడ లో వరద నీటి కాల్వల నిర్మాణం వాటికి అయ్యే 460 కోట్ల రూపాయలు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో చేర్చడం జరిగింది.

    // 357 కిలో మీటర్ల పొడవు వరద నీటి కాల్వల నిర్మాణం కు కేంద్రం అంగీకారం తెలిపింది.

    // చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వరద నీటి కాలువలు ఉంటే బాగుంటుంది.. అని ఎల్ ఎన్.టి కి కాంట్రాక్ట్ ఇచ్చారు.

    // 2017 లో కాల్వల పనులు మొదలు అయ్యాయి..55 శాతం పనులు పూర్తి అయ్యాయి...

    // చివరి ఏడాదిలో పూర్తి అయ్యే పనులు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో పెట్టారు.

    // కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన నిధులను వేరే వాటికి ఉపయోగించారు.

    // 17నెలల్లో ఇప్పటి వరకు కేవలం 10 శాతం మాత్రమే పనులు పూర్తి చేశారు.

    // వెంటనే విజయవాడ వరద కాల్వల పనులను పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రమంత్రి హార్ధిప్ సింగ్ పూరీ ని కోరడం జరిగింది.

    // 17 నెలల్లో జగన్ ఒక్క పని కూడా చేయలేదు.

  • Tirumala Updates: టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఆన్ లైన్ బుకింగ్ కు అవకాశం....
    28 Oct 2020 1:22 PM GMT

    Tirumala Updates: టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఆన్ లైన్ బుకింగ్ కు అవకాశం....

     తిరుమల

    *టీటీడీ ముద్రించిన క్యాలెండర్లు డైరీలను ఆన్ లైన్ ద్వారా టీటీడీ విక్రయం

    *భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన టీటీడీ.

    *తిరుమలకు రాలేని భక్తులకు డైరీలు, క్యాలెండర్లు టీటీడీ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in,

    *అమెజాన్, ఆన్ లైన్ ద్వారా విక్రయం

Print Article
Next Story
More Stories