Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 27 Aug 2020 7:55 AM GMT
Amaravati updates: ఏపి రాజధాని అమరావతి పై హైకోర్టులో విచారణ...
అమరావతి..
-ఏపి రాజధాని అమరావతి పై హైకోర్టులో విచారణ...
-వచ్చేనెల 21కు వాయిదా వేసిన హైకోర్టు.....
-21తర్వాత రోజు విచారిస్తామన్న హైకోర్టు.....
-కౌంటర్ ధాఖలు చేయాలని సిఏస్ కు హైకోర్టు అదేశాలు
- 27 Aug 2020 7:44 AM GMT
Amaravati updates:స్టేటస్ కో ఆదేశాలు ఉన్నపటికీ విశాఖపట్నం లో ప్రభుత్వం పరిపాలన రాజధాని ఏర్పాట్లు చేస్తోంది.
అమరావతి:
-స్టేటస్ కో ఆదేశాలు ఉన్నపటికీ విశాఖపట్నం లో ప్రభుత్వం పరిపాలన రాజధాని ఏర్పాట్లు చేస్తోంది.
-30 ఎకరాల్లో ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది నిదేష్ గుప్తా
-గెస్ట్ హౌస్ మాటున ప్రభుత్వం పరిపాలన రాజధాని కోసం నిర్మాణాలు చేపడుతోంది.
-ఢిల్లీ లో రాష్ట్రపతి భవనం 5 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో 350 గదులు ఉన్నాయి.
-పిటిషనర్ వాదనలు తోసి పుచ్చిన ఎజి ...
-వివిఐపిల కోసం ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మిస్తుందన్న అడ్వకేట్ జనరల్
-గెస్ట్ హౌస్ నిర్మాణం పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం.
-కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల సమయం కోరిన అడ్వకేట్ జనరల్.
-ఈ వ్యవహారాన్ని సెప్టెంబర్ 10న విచారిస్తామన్న హైకోర్టు.
-చట్టాలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్స్ పై కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు చేయాలని ప్రభుత్వం తరుపు న్యాయవాదులను ఆదేశించిన కోర్టు.
-సెప్టెంబర్ 21 నుంచి Regular హియరింగ్ చేపడతామన్న హైకోర్టు
-సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస పనిదినాల్లో విచారణ చేస్తామన్న హైకోర్టు
-సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ప్రత్యక్ష విచారణ చేపడతామన్న ధర్మాసనం.
-ప్రస్తుత దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా.. ఆన్లైన్ ద్వారా హైబ్రిడ్ పద్ధతిలో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వ తరుపు న్యాయవాది రాకేష్ ద్వివేది.
-కేసును సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం తాను విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నానాన్న రాకేష్ ద్వివేది.
-శాసన మండలి చైర్మన్ సంతకాలు చేయకుండా ప్రభుత్వం బిల్లులను governer కి పంపించిందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది జంధ్యాల రవి శంకర్.
-రానున్న పదిరోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాము.
-ప్రభుత్వ కౌంటర్ పై పిటిషనర్లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతున్నాం.
- 27 Aug 2020 7:36 AM GMT
Amaravati updates: ఇళ్ల పట్టాలకి సంబంధించిన కేసులు, రాజధాని కేసులతో విభజించి ప్రత్యేకంగా వినాలన్న అడ్వకేట్ జనరల్..
అమరావతి:
-ఇళ్ల పట్టాలకి సంబంధించిన కేసులు, రాజధాని కేసులతో విభజించి ప్రత్యేకంగా వినాలన్న అడ్వకేట్ జనరల్..
-సెప్టెంబర్ 11 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం....
-మరో వారం లో పిటిషనర్ లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం.
-మధ్యంతర ఉత్తర్వులు యధావిధిగా కొనసాగుతాయన్న హైకోర్టు
-తదుపరి విచారణ వచ్చే నెల 21 కి వాయిదా వేసిన హైకోర్టు
- 27 Aug 2020 7:31 AM GMT
Vijayawada updates: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు....
విజయవాడ...
-జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు....
-రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జనసేన నాయకులు,కార్యకర్తలు...
-ఆర్భాటాలు లేకుండా ప్రజా సేవకు పిలుపు...
-విజయవాడ ప్రభుత్య ఆసుపత్రికి 31 ఆక్సీజన్ సిలెండర్లు పంపిణీ....
-ఐసీయూ లో క్రిటికల్ కేర్ యూనిట్లో లో కరోనా బాధితులకు అండగా ఉండాలని ఆక్సీజన్ సీలండర్లు పంపిణీ...
-హాజరైన అధికార ప్రతినిధి పోతిన మహేష్ జనసేన కార్యకర్తలు...
- 27 Aug 2020 7:26 AM GMT
Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..
అమరావతి...
-ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..
-బాబుగారి 'వెన్నుపోటు' మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మ్రోగింది.
-పాపం పండి పవర్ లో లేకుండా పోయారని, త్వరలోనే పాలిటిక్స్ నుండీ నిష్క్రమణ తప్పదని హస్తిన మాట.
-వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది బాబు.
-కానీ ఆంద్ర ఔరంగజేబ్ గా మీరు కలకాలం గుర్తుండిపోతారు పెద్దాయన సాక్షిగా.
- 27 Aug 2020 7:21 AM GMT
East Godavari-Razole updates: పొన్నమండలో వివాహిత అదృశ్యం....
తూ.గో.జిల్లా.....
-రాజోలు (మం)
-పొన్నమండలో పోతుల దుర్గా ప్రశాంతి (20) వివాహిత అదృశ్యం.
-రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త శ్రీనివాసరావు.
- 27 Aug 2020 7:14 AM GMT
Visakhapatnam updates: సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం..
విశాఖ..
-మొదలైన సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం.
-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న చైర్ పర్సన్ సంచయిత గజపతి.
-దేవస్థానం ఆదాయ మార్గాలు సమకూర్చుకునే అంశాలు పై ప్రధాన ప్రతిపాదనలు, నిర్ణయాలు.
-దేవస్థాన భూములు లీజుకు ఇచ్చే అంశం పై ప్రతిపాదన.
- 27 Aug 2020 7:07 AM GMT
Krishna district updates: ఘంటసాల మండలం లో పాము కాట్ల కలకలం..
కృష్ణా జిల్లా:
-ఘంటసాల మండలం లో పాము కాట్ల కలకలం
-ముగ్గురు చిన్నారులను కాటు వేసిన కట్లపాము
-కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలంలో పాము కాట్ల కలకలం
-పాపవినాశనం గ్రామానికి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కట్ల పాము కాటు
-పాము కాటు కు గురైన చిన్నారులు కుమ్మరి సిరిప్రవీణ(10), ప్రజ్వల్(7), ప్రణీత్(8)
-వెంటనే వారిని మొవ్వ పీహెచ్‌సీ కి అత్యవసర చికిత్సలు తరలింపు
-వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు
-చిన్నారులకు ఎలాంటి అపాయం లేదంటున్న డా. శొంఠి శివరామకృష్ణారావు
- 27 Aug 2020 7:00 AM GMT
Nellore updates: పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోప్రమాణ స్వీకారం....
నెల్లూరు స్క్రోలింగ్:--
-పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సర్వేపల్లి AMC చైర్ పర్సన్ గా పెద్దమల్లు రత్నమ్మ, వైస్ చైర్మన్ గా శ్రీనివాసులు యాదవ్,డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం ..
-- నిమ్మ మార్కెట్ యార్డ్ ను జిల్లా లో ఆదర్శం గా ఉండేలా అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్యే కాకాణి
- 27 Aug 2020 6:14 AM GMT
Nellore district updates: కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టులకు నివాళులు..
నెల్లూరు స్క్రోలింగ్:--
-- కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టులకు నివాళులు అర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి
-- కరోనా బారిన మృతి చెందిన కుటుంబాలకు రూ.25000లు అందజేసిన ఎమ్మెల్యే కుమార్తె పూజ.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire