Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 26 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి: రా.9-43 వరకు తదుపరి ఏకాదశి | ఉత్తరాషాఢ నక్షత్రం రా.11-00 వరకు తదుపరి శ్రవణం | వర్జ్యం: ఉ.7-04 నుంచి 8-39 వరకు, తిరిగి తె.వ. 3-04 నుంచి 4-41 వరకు | అమృత ఘడియలు: సా..4-38 నుంచి 6-13 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-53 నుంచి 7-29 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-535-53

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Weather Updates : రాబోయే 4-5 గంటల్లో ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు
    26 Sep 2020 2:51 AM GMT

    Weather Updates : రాబోయే 4-5 గంటల్లో ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు

    అమరావతి

    * ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం రాగల 4-5గంటల్లో పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం.

    * శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పు గోదావరి జిల్లాలలో కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం.

    * అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవలసినదిగా విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో కోరారు. 

Print Article
Next Story
More Stories