Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 Oct 2020 4:23 PM GMT
Amaravati Updates: వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు సబ్సిడీ విడుదల...
అమరావతి..
-వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు రూ. 113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల.
-జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో సంభవించిన వరదలు..
-భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు.
-గోదావరి, కృష్ణా, కుందూ నదుల వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ.
-33 శాతానికంటే ఎక్కువగా దెబ్బ తిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల.
-విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంత జిల్లాల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల.
-నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు జరపాలని ఆదేశం.
-వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన పంటలకు రూ. 22.59 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల.
-మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సంభవించిన వరదలు.. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఉద్యాన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు.
-నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు జరపాలని ఆదేశం.
-విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల.
- 26 Oct 2020 4:21 PM GMT
Kadapa District Updates: అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేస్తాం...
కడప :
-జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిములపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కామెంట్స్ .....
-ఖరీఫ్ సీజన్ లో విస్తారంగా కురిసిన వర్షాలు..
-డెబ్బై సంవత్సరాల్లో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు.
-సీఎంగా జగన్ భాద్యతలు చేపట్టాక భారీ వర్షాలు..
-జిల్లాలోని రిజర్వాయర్లలో 63టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగలిగాం...
-ఇరిగేషన్ ప్రాజక్టుల విషయంలో కూలకుషకంగా చర్చించాం...
-జిల్లాకు గుండెకాయ గండికోట ప్రాజెక్టు, గండికోట జలాశయంలో 17టీఎంసీల నీటి నిల్వ ఉంచాం....
-గీతం యూనివర్సిటీ విషయంలో అనవసర రాద్దాంతం తగదు..
-ప్రజలకు మేలు జరగకూడదనే విధంగా వ్యవహరించే ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం దౌర్భాగ్యకరం.
- 26 Oct 2020 4:15 PM GMT
Amaravati Updates: కుప్పం టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్...
అమరావతి
-పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, టిడిపి మండల పార్టీ భాద్యులు .
చంద్రబాబు
-ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసిపి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది.
-రౌడీయిజం, గుండాయిజంకు పాల్పడుతోంది.
-బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటిలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.
-రూ 430కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 86% టిడిపి పూర్తిచేసింది.
-123కిమీ కాలువ తవ్వకానికి గాను 121కిమీ పూర్తయ్యింది.
-మిగిలిన 14% పనులను గత 18నెలల్లో వైసిపి ప్రభుత్వం పూర్తి చేయలేదు.
-2నెలల్లో చేయాల్సిన పని, 2సీజన్లు పూర్తయినా, 2ఏళ్లు అవుతున్నా పూర్తి చేయక పోవడం కుప్పం పట్ల వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం.
-86% పనులు టిడిపి పూర్తిచేస్తే, మిగిలిన 14% పూర్తి చేయడానికి చేతులు రావా..?
-జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు టిడిపి హయాంలో నీళ్లిచ్చాం.
-పులివెందులలో చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం.
-ఎటువంటి వివక్షత లేకుండా అన్నిప్రాంతాలకు న్యాయం చేశాం.
-అలాంటిది కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఏడాదిన్నరగా నిలిపేయడం వైసిపి కక్ష సాధింపు చర్య.
-రైతులు, పేదల సమస్యలపై పోరాడటం ప్రతిపక్షంగా టిడిపి బాధ్యత.
-ప్రతిపక్షం ప్రజాందోళనలకు పోటీ ఆందోళనలు వైసిపి జరపడం సిగ్గుచేటు.
-నిరసన తెలిపే హక్కు బాధితులకు ఉంది. ప్రశ్నించే హక్కును అడ్డుకోరాదు.
-శాంతిని టిడిపి ప్రమోట్ చేస్తే, విధ్వంసాన్ని వైసిపి ప్రమోట్ చేస్తోంది.
-మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరూ ఇలా దుర్మార్గ పాలన చేయరు.
-ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో వైసిపి రౌడీయిజానికి పాల్పడటం హేయం.
-చిత్తూరు వైసిపి నాయకులు మిడిసి మిడిసి పడుతున్నారు.

- 26 Oct 2020 4:10 PM GMT
Srikakulam District Updates: శ్రీకాకుళం జిల్లాలో విషాదం..
శ్రీకాకుళం జిల్లా..
//భావనపాడు తీరంలో ఇద్దరు గల్లంతు..
//గల్లంతైన వారు పాతపట్నంకు చెందిన వంశీ(20), పొలాకి మండలం పిన్నింటి పేటకు చెందిన సురేష్(33)గా గుర్తింపు..
//సురేష్(33) మృతదేహం లభ్యం..
//వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు..
- 26 Oct 2020 4:06 PM GMT
Atchannaidu Kinjarapu: టీడీపీ పాదయాత్రతో జగన్ గుండెల్లో వణుకు...
అమరావతి
-కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
-పాలనా వైఫల్యాలను పోలీసు లాఠీలతో కప్పిపెట్టాలనుకుంటున్నారు
-తెలుగుదేశం అధికారంలో ఉండగా....కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చాం. 13 జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో పనిచేశాం.
-జగన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని ఒక వర్గానికి పరిమితం చేశారు.
-వివక్షకు పాల్పడుతున్నారు. నాడు జగన్ రెడ్డి చేసిన పాదయాత్రకు సహకరించాం.
-మేం ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్నట్లు వ్యవహరిస్తే పాదయాత్ర చేసేవారా.?
-ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా ఉండకూడదు అనేలా జగ్లక్ వ్యవహరిస్తున్నారు.
-సొంతూళ్లలో ఉండనివ్వకుండా తరిమేస్తున్నారని ప్రశ్నిస్తే వేధించారు.
-హంద్రీనీవాపై ప్రతిపక్షంలో ఉండగా అన్ని రకాలైన ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి..
-నేడు నీళ్లివ్వమంటూ పాదయాత్ర చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు.?
-జగన్ రెడ్డికి పరిపాలన చేతకాదు. ప్రజల సంతోషంగా ఉంటే పట్టదు.
- 26 Oct 2020 3:59 PM GMT
Kannababu Comments: గీతం ఆక్రమణలు సమర్ధించడం దారుణం....
అమరావతి
*మంత్రి కన్నబాబు కామెంట్స్
*రేపు సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా - పిఎం కిసాన్ కింద రెండో విడుత నగదు చెల్లింపు చేస్తారు
*పెట్టుబడి సహాయం అందిస్తాం అని ఎన్నికలు ముందు హామీ ఇచ్చి అది జగన్ నిలబెట్టుకున్నారు
*కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు
*ఇప్పుడు 2000 రూపాయల చప్పున చెల్లిస్తాం
*ఇటీవల గిరిజనులకు ఇచ్చిన భూమి కి కూడా రైతు భరోసా చెల్లిస్తాం
*ఆ గిరిజనులకు సంబంధించి రూ. 11,500 చెల్లిస్తున్నాం
*మొత్తం 50.47 లక్షల మంది రైతులకు నిధులు చలిస్తాం
*కమ్యూనిస్ట్ లు ఎరజెండ ఎరాజెండ్ ఎనియల్లో అని అనడం మానేసి పచ్చ జెండా మోస్తున్నారు
*ఇది వరకు పేదలకు ఇళ్ళ పట్టాలు కావాలని, ఆక్రమణలు వద్దు అని ఆందోళన చేసే కమ్యూనిస్ట్ లు ఇప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు
*కమిషన్ల కోసం కేంద్రం నుండి పోలవరం కడుతాం అని తీసుకున్నారు
*లోకేష్ కి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కూడా రాదు
*అమరావతి అని చెప్పి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశార
- 26 Oct 2020 3:38 PM GMT
Vijayawada Updates: విజయవాడలో కేసులన్నీ మా టీం ఛేధించారు...
విజయవాడ
// హెచ్ఎం టీవీతో విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు
// ఒక నెలలో మూడు హత్యలతో కత్తిమీద సాము చేసాం
// విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పూర్తి చెకింగ్ లు జరుగుతున్నాయి
// కరోనా కారణంగా కార్డన్ సెర్చ్ ల జోలికి పోవడం లేదు
// కేసు ఎంతటిదైనా ఛేధిస్తున్నాం
//నగరంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి పరిస్ధితులను ఉపేక్షించేది లేదు
- 26 Oct 2020 3:29 PM GMT
East Godavari Updates: రాజోలు మండలం శివకొటి గ్రామంలో విషాదం...
తూర్పు గోదావరి జిల్లా..రాజోలు
*గోదావరిలోకి దూకి యువకుడు ఆత్యహత్య..
*దిండి-చించినాడ బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి ఆత్యహత్య..
*రాజోలు మండలం శివకొటి గ్రామంలో చెందిన పోతురాజు రాజారావు(30)గా గుర్తింపు
*స్నేహితులు మధ్య గోడవలు కారణం అంటున్నా కుటుంబ సభ్యులు....
*గతరాత్రి స్నేహితులతో వెళ్ళగా అక్కడ ఘర్షణ జరిగిందని అనుమానం..
- 26 Oct 2020 3:25 PM GMT
Simhachalam Updates: సింహగిరిపై ఘనంగా జమ్మి వేట ఉత్సవం...
విశాఖ
సింహాచలం
*రామావతారంలో స్వామి దర్శనం
*చెడుపై మంచి విజయం కోసం జమ్మి చెట్టు ను పూజించి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే విజయం సాధిస్తారని నమ్మకం
*పాండవుల వనవాస సమయంలో జమ్మిచెట్టుపై ఆయుధాలు దాచి వనవాసం పూర్తి చేసుకొని కౌరవులపై విజయం సాధించారు
*శ్రీ రాములవారు సీత జాడ కోసం జమ్మిచెట్టుకు పూజలు చేసి సీతమ్మ జాడ ను తెలుసుకున్నారు
*అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను తిరువీధి నిర్వహించారు
*సెమీ వృక్షానికి, స్వామివారి ఆయుధాలకు పూజలు జరిపిన అర్చకులు
*కోవిడ్ నేపథ్యంలో సింహగిరి పైనే ఉత్సవం.
*ప్రతి సంవత్సరం విజయదశమి రోజున సింహగిరి క్రింద స్వామివారి ఉద్యాన వనంలో సెమిపూజ ఉత్సవం దేవస్థానం నిర్వహించేది
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire