Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Harish Rao: సిద్దిపేట‌లో పద్మ‌శాలి భ‌వ‌న నిర్మాణానికి  మంత్రి హ‌రీశ్ రావు శంఖుస్థాప‌న‌
    25 Aug 2020 5:47 PM GMT

    Harish Rao: సిద్దిపేట‌లో పద్మ‌శాలి భ‌వ‌న నిర్మాణానికి మంత్రి హ‌రీశ్ రావు శంఖుస్థాప‌న‌

    సిద్ధిపేట పట్టణంలోని బారాయిమామ్- చిన్న మసీదు సమీపంలో మంగళవారం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సమాజ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు  శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలి సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

  • 25 Aug 2020 12:26 PM GMT

    Nalgonda: రాంగోపాల్ వర్మ, నట్టి కరుణ కు హైకోర్టు ఊరట...

    నల్గొండ: 

    - రాంగోపాల్ వర్మ, నట్టి కరుణ కు హైకోర్టు ఊరట...

    - నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో ఇటీవల రాంగోపాల్ వర్మ, నట్టే కరుణ పై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు...

    - ప్రణయ్ ఉదంతాన్ని తెరకెక్కించేందుకు వర్మ తీస్తున్న చిత్రం పై పోలీసులకు ఫిర్యాదు..

    - జిల్లా ఎస్సి ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ పీఎస్ లో కేసు నమోదు...

    - ఫిర్యాదు చేసిన ప్రణయ్ తండ్రి బాలస్వామి.

    - కేసును సవాలు చేస్తూ హైకోర్టు ను ఆశ్రయించిన వర్మ...

    - విచారణ చేపట్టిన హైకోర్టు..

    - తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు రాంగోపాల్ వర్మ, కరుణ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ...

  • 25 Aug 2020 12:24 PM GMT

    మెదక్ జిల్లా

    - తూప్రాన్ లో తూప్రాన్ మనోహరాబాద్ కు చెందిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 226 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 26 లక్షల విలువగల చెక్కులను అందజేశారు

  • 25 Aug 2020 12:23 PM GMT

    Hyderabad: పుణె కు చెందిన కపిల్ అనే వ్యాపారిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు...

    బ్రేకింగ్....

    - పుణె కు చెందిన కపిల్ అనే వ్యాపారిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు...

    - అనుమతి లేకుండా అమ్మోనియం రవాణా చేస్తున్న కేసులో గతేడాది రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు..

    - రాజ్ కుమార్ పై కేసు లేకుండా చేస్తానని 3.6కోట్లు వసూలు చేసిన కపిల్..

    - పోలీస్ ఉన్నతాధికారులకు డబ్బులు ఇచ్చి కేసు లేకుండా చేస్తానని విడతలవారీగా 3.6 కోట్లు వసూలు చేసిన కపిల్....

    - మోసపోయానని గుర్తించి కపిల్ పై సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బాధితుడు రాజ్ కుమార్....

  • 25 Aug 2020 12:08 PM GMT

    ఖమ్మం జిల్లా:

    - చింతకాని మండలం కోదుమూరు పెద్ద చెరువులో వలలో చిక్కిన ఏడడుగుల కొండచిలువ, ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన స్థానికులు.

  • 25 Aug 2020 12:07 PM GMT

    జాతీయం

    - మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (పిఎంఎల్‌ఎ) కింద 12 మంది నిందితులయిన హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాదులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రాసిక్యూషన్ ఫిర్యాదు .

  • 25 Aug 2020 12:06 PM GMT

    సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలకు సన్నాహకాలు

    జాతీయం

    - సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలకు సన్నాహకాలు

    - నిబంధనల ప్రకారం వచ్చే నెల 23 లోపు తప్పనిసరిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉండడంతో కసరత్తు

    - ఉభయసభల అధికారులతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ల వరస సమావేశాలు

  • 25 Aug 2020 12:04 PM GMT

    నాగర్ కర్నూల్ జిల్లా :

    - కలెక్టరేట్ లో జిల్లా నల్లమల్ల బయో సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల జీవ శాస్త్ర ఉపాధ్యాయులు రూపొందించిన పాలపిట్ట ఈ మ్యాగజైన్ ను విడుదలచేసిన కలెక్టర్ శర్మన్.. డీఈవో గోవిందరాజులు.

  • 25 Aug 2020 11:37 AM GMT

    Hyderabad: మొదటి రోజు ముగిసిన ఏసీబీ విచారణ...

    ఏసీబీ అప్ డేట్స్.....

    - మొదటి రోజు ముగిసిన ఏసీబీ విచారణ...

    - నలుగురు నిందితులను ఏసీబీ కార్యాలయం నుండి చంచల్ గూడ జైల్ కు తరలించిన ఏసీబీ అధికారులు..

    - మొదటి రోజు 1కోటి 10 లక్షల రూపాయల పైన విచారణ చేపట్టిన ఏసీబీ...

    - నాగరాజు ఇంట్లో దొరికొన డబ్బు , విలువైన భూ పత్రాల పై విచారించిన ఏసీబీ..

    - అంజిరెడ్డి, శ్రీనాథ్ తెచ్చిన డబ్బు పై ఏసీబీ కి స్పష్టత ఇవ్వని రియల్ ఎసైట్ వ్యాపారులు.

    - కోర్ట్ ఆదేశాల మేరకు నిందితులకు పిపి కిట్లు వేసి విచారించిన ఏసీబీ..

    - నాగరాజు బ్యాంక్ లాకార్ల పై ప్రశ్నించిన ఏసీబీ..

    - లాకర్ల పై తనకు ఎలాంటి సమాచారం లేదన్న నాగరాజు..

    - రేపు మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించనున్న ఏసీబీ....

  • 25 Aug 2020 11:35 AM GMT

    Hyderabad: పంజాగుట్ట కేసు సీసీఎస్ కి బదిలీ...

    బ్రేకింగ్..

    - పంజాగుట్ట కేసు సీసీఎస్ కి బదిలీ...

    - 139 మంది తన పై అత్యాచారం చేశారని భాదితురాలు ఆరోపణలు..

    - దీంతో లోతైనా దర్యాప్తు కోసం కేసును సీసీఎస్ కి బదిలీ చేసిన అధికారులు...

Print Article
Next Story
More Stories