breaking-news-19th-November-live-updates-latest-andhra-pradesh-news-latest-telugu-news ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
Live Updates
- 19 Nov 2020 4:05 AM GMT
Amaravati Updates: నేడు కలెక్టర్ లతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్...
అమరావతి..
- ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ కు CS కు నిమ్మగడ్డ సమాచారం
- ఉదయం 10 నుంచీ 12 మధ్యలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపిన నిమ్మగడ్డ
- నిన్న అర్దాంతరంగా రద్దు అయిన వీడియో కాన్ఫరెన్స్
- నేటి వీడియో కాన్ఫరెన్స్ కు అధికారుల హాజరుపై సందిగ్దత
- 19 Nov 2020 4:03 AM GMT
Nellore District Updates: మర్రిపాడు(మ) పడమటి నాయుడు పల్లి చెరువు కట్టకు గండి...
నెల్లూరు:
-- చెరువు కట్ట మధ్యలో తూము వద్ద ఏర్పడ్డ బొరియ.
-- చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందంటూ గ్రామస్తుల ఆందోళన..
-- కట్ట తేగితే గ్రామం మునిగిపోయే ప్రమాదం.
-- అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని రైతుల ఆవేదన.
- 19 Nov 2020 4:00 AM GMT
Srikakulam Updates: నేడు పొందూరు మండలంలో పర్యటించనున్న తమ్మినేని సీతారాం...
శ్రీకాకుళం
- ఉదయం 10 గంటలకు తండ్యాం, దల్లిపెట ,బాణం,దల్లవల్సా, ధర్మపురం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను,వెల్ఫేర్ సెంటర్ శంకుస్థాపనకు విచ్చేస్తున్న తమ్మినేని సీతారాం
- వీటితోపాటు పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు
- 19 Nov 2020 3:59 AM GMT
Nellore District updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం...
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 15.648 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 14.404 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 75.905 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు
- 19 Nov 2020 3:57 AM GMT
Saraswathi Barrage Updates: సరస్వతి బ్యారేజ్ వరద ఉధృతి...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
-2 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.40 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 9.47 టీఎంసీ
-ఇన్ ఫ్లో 1,400 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 1,400 క్యూసెక్కులు
- 19 Nov 2020 3:53 AM GMT
Kakinada Updates: నేడు కలెక్టర్ జాతీయ అవార్డు స్వీకరణ...
తూర్పు గోదావరి జిల్లా..
కాకినాడ..
- స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాలను ఆదర్శవంతంగా అమలు చేసినందుకుగాను జిల్లాకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ అవార్డు-2020ను నేడు వర్చువల్ విధానంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి స్వీకరణ.
- దేశవ్యాప్తంగా 20 జిల్లాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఎంపిక.
- కలెక్టర్ నేటి ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి ఎన్ఐసీ నెట్ వర్క్ ద్వారా ఈ అవార్డు ప్రదానోత్సవం
- వర్చువల్ విధానంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నుంచి అవార్డు
- 19 Nov 2020 3:50 AM GMT
Tirumala Updates: ఇవాళ తిరుచానూరు పంచమి సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి సారే...
తిరుమల
- అమ్మవారి సారేకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఊరేగింపుగా కాలినడకన తిరుచానూరు పంచమికి తీసుకు వెళ్లిన అర్చకులు
- 19 Nov 2020 3:48 AM GMT
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 30,073 మంది భక్తులు.
- తలనీలాలు సమర్పించిన 10,350 భక్తులు.
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు.
- ఈనెల 21న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
- రేపు పుష్ప యాగానికి అంకురార్పణ, సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేసిన టీటీడీ
- 19 Nov 2020 3:46 AM GMT
Anatapur Updates: డిసెంబర్ ఒకటి నుంచి పీఏబీఆర్ కుడి కాలువకు నీరు విడుదల...
అనంతపురం:
ఈ ఈల అత్యవసర సమావేశం లో చర్చించి నిర్ణయం: రాజశేఖర్, ఎస్ సి,హెచ్ ఎల్ సి
- 19 Nov 2020 3:45 AM GMT
Kadapa District Updates: ట్రిపుల్‌ఐటీలకు కొత్త డైరెక్టర్లను నియామకం...
కడప :
- ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు కొత్త డైరెక్టర్లను నియామకం...
- ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ డైరెక్టర్‌గా సంద్యారాణి, ఒంగోలు ట్రిపుల్ఐటీ డైరెక్టర్‌గా ఆచార్య బొమ్మిరెడ్డి జయరామిరెడ్డి, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పనిచేసే జగదీశ్వరరావు, జీవీ శ్రీనివాసరావులను నియమిస్తూ ఆదేశాలు జారీచేసిన వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య కేసీరెడ్డి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire