Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Sep 2020 12:39 PM GMT
Tirumal-Tirupati updates: దేవుడ్ని అడ్డుపెట్టి రాజకీయాలు చేసే వాళ్ళు దరిద్రులు....చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి...ప్రభుత్వ విప్..
తిరుపతి ...
చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి...ప్రభుత్వ విప్
-దేవుడ్ని అడ్డుపెట్టి రాజకీయాలు చేసే వాళ్ళు దరిద్రులు....
-దేవుడే లేదన్న డిఎమ్‌కె పార్టీని...
-అత్యంత భక్తి గల తమిళలు గెలిపించడం లేదా....
-శ్రీవారి దర్శనం తరువాతే పాదయాత్ర ను జగన్ ప్రారంబించారు... పాదయాత్ర ముగింపు తరువాత తిరుమలకు వచ్చారు...
-మిరాశీ వ్యవస్థను చట్టం చేసిన ఘనత జగన్ ది..
-జంధ్యం వేసుకోని బ్రహ్మణుడు లాంటి వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి...
-వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ఉన్న భక్తిలో పదిశాతం కూడా చంద్రబాబు లేదు...
-వై వి సుబ్బారెడ్డి పై నిరాధార ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు సవాల్... చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం...
-శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితిల్లో ప్రభుత్వం వదిలి పెట్టాదు...
-తప్పుచేసిన వారిపై చర్యలు ఉంటాయ్
- 18 Sep 2020 12:35 PM GMT
Amaravati updates: ముఖ్యమంత్రి జగన్ తో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు భేటీ...
అమరావతి..
-భావనపాడు పోర్టు నిర్మాణం, భూ సేకరణ, ఆర్&ఆర్ ప్యాకేజ్, ఇళ్ల స్థలాల పంపిణీ, పరిహారం పెంపు కు సంబంధించి అంశాలపై ప్రధానంగా చర్చ.
-పశుసంవర్ధక శాఖ కు సంబంధించి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలు గురించి, సంస్థాగతంగా అవసరాన్ని బట్టి పశువైద్యుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై సీఎంతో చర్చించిన మంత్రి..
- 18 Sep 2020 12:31 PM GMT
Visakhapatnam updates: ఛలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకోవడం పై బిజేపి శాంతియుత నిరసన..విష్ణుకుమార్..
విశాఖ..
బిజేపి ఏపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్
-నివాసం వద్ద ప్రభుత్వ తీరుకు ఖండన.
-బిజేపి ఏపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కామెంట్స్.
-రాష్ట్రంలో అరచాకపాలన సాగుతోంది.
-హిందువుల మనోభావాలను జగన్ ప్రభుత్వం దెబ్బతీస్తోంది.
-దేవాలయ ఆస్ధులు, భూములు కొల్లగొట్టాలని చూస్తే పరాభవం తప్పదు.
-గృహనిర్భంధాలు చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదు.
-జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లు కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు.
-ప్రశ్నిస్తే గొంతునొక్కే దోరణి ఆట్టేకాలం సాగదు.
- 18 Sep 2020 12:28 PM GMT
Amaravati updates: ప్రజాస్వామ్య దేశంలో ఒక పద్దతి ప్రకారం విజయవంతంగా పరిపాలన సాగుతోంది.. అంబటి రాంబాబు...
అమరావతి...
అంబటి రాంబాబు...వైసీపీ ఎమ్మెల్యే
-ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన లేజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషీయర్, మీడియా తమ తమ విధులను సక్రమంగా నిర్వహించడం వలనే ప్రజాస్వామ్యం విజయం సాధించింది.
-రాజ్యాంగాన్ని పరిశీలిస్తే ఎవరికి ఏ హక్కులు ఉన్నాయో తెలుస్తుంది.
-న్యాయవ్యవస్థకు రాజ్యాంగ పరిధిలోనే పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయి.
-రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరించడం సబబు కాదు.
-చంద్రబాబు అక్రమాస్తుల కేసు పెండింగ్ లో ఉంది
-సుమారుగా 15 సంవత్సరాల పాటు స్టేలో ఉండిపోయింది, విచారణకు రావట్లేదు
-చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయి, ఆ స్టే లు అన్ని పోయి విచారణ జరగాలి
-ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారు
-ఈ కేసును కూడా త్వరితగతిన విచారణ జరపాల్సిన అవసరం ఉంది
-మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అని డబ్బులిస్తూ దొరికిపోయిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు
-అమరావతి కుంభకోణం చాలా పెద్దది.
-చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఇందులో ప్రమేయం ఉంది
-దీనిమీద సత్వరమే విచారణ జరిపి నిగ్గుతేల్చాలి
-భారతదేశంలో అతి పవిత్రమైనది న్యాయవ్యవస్థ..న్యాయవ్యవస్థపై మాకు అపారమైన విశ్వాసం ఉంది
- 18 Sep 2020 12:21 PM GMT
K.Kannababu Comments: కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక..కె.కన్నబాబు..
అమరావతి..
- కె.కన్నబాబు, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్..
కృష్ణా జిల్లా..
-నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.
తూర్పుగోదావరి జిల్లా..
-రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం
-మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.
-పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలిలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.
సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.
- 18 Sep 2020 12:15 PM GMT
Amaravati updates: కోవిడ్–19 నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీపై సీఎం వైయస్ జగన్ సమీక్ష సమావేశం..
అమరావతి..
- ఐవీఆర్‌ఎస్ ప్రశ్నల్లో మరింత స్పష్టత రావాలి
- వైద్య సేవలు, శానిటేషన్‌పై ప్రశ్నలు మారాలి
- హోం ఐసొలేషన్‌లో ఉన్న వారందరికీ కిట్లు అందాలి
- కోవిడ్–19, ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి సమీక్ష
- అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి
- ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సహాయం పెంపు
- సాధారణ కాన్పుకు రూ.5 వేలు. సిజేరియన్‌కు రూ.3 వేలు
- అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌లు
- ఆరోగ్యమిత్రలు ఆరు రకాల బాధ్యతలు నిర్వర్తించాలి
- ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో పూర్తి సదుపాయాలు ఉండాలి
- జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలు జేసీకి
- మరింత సమగ్ర సమాచారంతో ఆరోగ్యశ్రీ క్యూఆర్ కోడ్ కార్డులు
- 18 Sep 2020 12:09 PM GMT
Vishnuvardhan Reddy Comments: తూర్పు గోదావరి జిల్లా ఎస్పి, అమలాపురం డిఎస్పీ లను ప్రభుత్వం సస్పెండ్ చేయాలి..విష్ణు వర్ధన్ రెడ్డి..
కృష్ణా జిల్లా..
గుడివాడలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి..
*వైసిపి ప్రభుత్వం,బిజెపి తో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటం ఆడి నట్లే
*రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి,జగన్ ప్రభుత్వం పోలీస్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది
*అడగకుండానే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు అన్నింటిపై సీబీఐ విచారణ జరపాలి
*నన్ను అరెస్ట్ చేసి నా వ్యక్తి గత స్వేచ్ఛను హరించిన పోలీసులపై,భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను
- 18 Sep 2020 12:05 PM GMT
Tirumala-Tirupati updates: టిటిడిలో ఎక్కడ అన్యమత ప్రచారం జరగలేదు..వైవీ సుబ్బారెడ్డి..
తిరుమల :
-వైవీ సుబ్బారెడ్డి, టిటిడి చైర్మన్:
-టిటిడిలో ఉన్న దళారి వ్యవస్ధను, అవినీతిని పూర్తిగా నిర్మూలించాం..
-స్వామివారి డబ్బు దుర్వినియోగం కాకుండా చూస్తున్నాం..
-గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు చరిత్రలో ఎన్నడూ జరగలేదు..
-మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేదు..
- 18 Sep 2020 12:02 PM GMT
Tirumala-Tirupati updates: కరోనా ప్రభావంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. వేణుగోపాల్ దీక్షితులు..
తిరుమల :
-వేణుగోపాల్ దీక్షితులు.., ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహా దారులు
-ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణ మండపం బ్రహ్మోత్సవ వేదిక..
-స్వర్ణ రధం, స్వర్ణ రధం బదులుగా ఏకాంతంగా సర్వ భూపాలవాహనం స్వామి వారిని కొలువు దీరుస్తాం..
-ప్రతి ఏడాది తిరువీధి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది..
-కరోనా ప్రభావంతో ఈ ఏడాది బలి పీఠం వద్ద అష్టదిక్కపాలకులను ఆహ్వానిస్తాం..
- 18 Sep 2020 11:55 AM GMT
Tirumala-Tirupati updates: సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం..వైవీ సుబ్బారెడ్డి..
తిరుమల :
-వైవీ సుబ్బారెడ్డి.., టీటీడీ పాలకమండలి చైర్మన్
-19 నుండి 27 వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం..
-ఇవాళ శ్రీవారి బ్రహ్మోత్సవాల కు అంకురార్పణ..
-రేపు ధ్వజారోహణ కార్యక్రమం తో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
-రాష్ట్ర ప్రభుత్వం తరపున 23 వ తారీఖున సీఎం పట్టువస్త్రాలు..
-ఈ ఏడాది కరోనా కు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నాం..
-ఏకాంతంగా ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం..
-మహారధం,స్వర్ణ రధం బదులుగా సర్వభూపాల వాహనం పై స్వామివారికి వాహన సేవ నిర్వహిస్తాం..
-24వ తేదీ శ్రీవారిని దర్శించుకొని నాద నీరాజనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు..
-కర్ణాటక సత్రం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గోని తిరుగు ప్రయాణం అవుతారు..
-రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలతోనే స్వామి వారి దర్శనం కల్పిస్తున్నాం
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire