Live Updates: ఈరోజు (18 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 18 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | విదియ రా.09-05 వరకు తదుపరి తదియ | స్వాతి నక్షత్రం మ.12-41 వరకు తదుపరి విశాఖ | వర్జ్యం: సా.05-55 నుంచి 07-24 వరకు | అమృత ఘడియలు రా.02-52 నుంచి 04-25 వరకు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Oct 2020 7:20 AM GMT
కిన్నెరసాని పాటల గ్రంథ ఆవిష్కరణ
విజయవాడ: కిన్నెరసాని పాటలు గేయ కావ్యంపై డాక్టర్ సి హెచ్ సుశిలమ్మ (ఎమ్ ఫిల్) గ్రంథ ఆవిష్కరణలో పాల్గొన్న రైల్వే డీజిపి ద్వారక తిరుమలరావు
- కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 44వ వర్ధంతి సభ లో పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ మాజీ డీజీపీ కె అరవింద్ రావు
- విశ్వనాధ సత్యనారాయణ కిన్నెరసాని పాటలను గ్రంధంగా రచించినందుకు చాలా సంతోషంగా ఉంది
- ఆధునిక యుగం వరకు మహిళలపై ఆగని అఘాయిత్యాల గురించి గ్రంధం రచించా
- కిన్నరాసాని పాటలు నుంచి ఈ గ్రంధం రచించా భద్రాద్రిలో కిన్నెర నది కొలువైంది
- రైల్వే డిజిపి ద్వారక తిరుమల రావు
- కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 44 వ వర్ధంతి సభలో పాల్గొన్నందుకు చాలా సంతోషం
- తెలుగు సంస్కృతిలో అద్భుతమైన కావ్యాలు, గ్రంధాలు ఉన్నాయి
- విశ్వనాధ సత్యనారాయణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
- ఆయన పాటలను మా అక్క గేయ రూపంలో రచించాలని చాలా కస్టపడింది
- విశ్వనాథ సత్యనారాయణ కుటుంబంతో మాకు అవినాభావ సంబంధం ఉంది
- 18 Oct 2020 7:13 AM GMT
VIZAK Sharada Peetham: విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు
విశాఖ: విశాఖ శారదాపీఠంలో రెండో రోజూ కొనసాగిన శరన్నవరాత్రి మహోత్సవాలు
- పీఠాధిపతుల చేతులమీదుగా రాజశ్యామల అమ్మవారికి విశేష అభిషేకం
- మాహేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రాజశ్యామల అమ్మవారు..
- ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకంతో వృషభ వాహనంపై ఆశీనులైన అమ్మవారి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
- 18 Oct 2020 7:13 AM GMT
VIZAK Sharada Peetham: విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు
విశాఖ: విశాఖ శారదాపీఠంలో రెండో రోజూ కొనసాగిన శరన్నవరాత్రి మహోత్సవాలు
- పీఠాధిపతుల చేతులమీదుగా రాజశ్యామల అమ్మవారికి విశేష అభిషేకం
- మాహేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రాజశ్యామల అమ్మవారు..
- ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకంతో వృషభ వాహనంపై ఆశీనులైన అమ్మవారి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
- 18 Oct 2020 7:07 AM GMT
ROAD ACCIDENT: విజయవాడ లో ఘోర రోడ్డు ప్రమాదం
విజయవాడ పశ్చిమ:
- విజయవాడ టూటౌన్ చిట్టినగర్ సొరంగం సమీపంలో ధ్విచక్రవాహనం, ట్రాక్టర్ ఢి
- ధ్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న తల్లి కొడుకులు మృతి
- మృతులు చిట్టినగర్ కలరా ఆసుపత్రి సమీపంలో నివాసముంటున్న తాడిశెట్టి సామ్రాజ్యం , రాధాకృష్ణలుగా గుర్తింపు
- 18 Oct 2020 7:02 AM GMT
WEATHER REPORT: రేపటికల్లా మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖ: వెదర్ అప్ డేట్
- ఎల్లుండికి మరింత బలపడనున్న అల్పపీడనం
- ఈ రోజునుంచే కోస్తాంధ్ర తెలంగాణలమీద కనిపించనున్న అల్పపీడన ప్రభావం
- ఈనెల 20న ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.
- నేడు కోస్తాంధ్ర యానం రాయలసీమ తెలంగాణల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు
- రేపు పలుచోట్ల ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు.
- 18 Oct 2020 4:58 AM GMT
Andhra pradesh updates: ఎర్రచందనం కోసం శేషాచలం అడవుల్లోకి చొరబడిన స్మగ్లర్లు..
-దాదాపు 25 మంది తమిళ స్మగ్లర్లు ను అడ్డుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
-నిరోధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ల తో దాడి చేరి పరారీ
-స్మగ్లర్లు తెచ్చుకున్న నిత్యావసర వస్తువులు స్వాధీనం
- 18 Oct 2020 4:51 AM GMT
Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..
విజయవాడ..
- కె.కన్నబాబు, విపత్తులశాఖ కమిషనర్
-ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,02,245 క్యూసెక్కులు
-వరద ప్రవాహం చేరుతున్నప్పుడే ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలి.
-లోతట్టు ప్రాంత , లంకగ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి
- 18 Oct 2020 4:47 AM GMT
Rajahmundry updates: పేపర్ మిల్ యాజమాన్యం తో చర్చలు సఫలం!
తూర్పు గోదావరి జిల్లా
రాజమండ్రి:
-రాజమండ్రి ఇంటర్నేషనల్ పేపర్ మిల్లులో కట్రాక్టు ఉద్యోగుల్నీ రెగ్యులైజ్ చేస్తామన్న విషయంలో పేపర్ మిల్ యాజమాన్యం తో చర్చలు సఫలం
-పేపర్ మిల్ ప్రాంగణం లో దీక్షను విరమించిన ఎమ్మెల్యే రాజా
-నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి
- 18 Oct 2020 4:44 AM GMT
Krishna district updates: తల్లితో గొడవపడి కాలువలోకి దూకిన యువకుడు..
కృష్ణాజిల్లా..
-గుడివాడ మండలం లింగవరం గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రయ్య కాల్వలోకి దూకిన యువకుడు
-కాలువలోకి దూకిన యువకుడు ఇలపర్తి నాని కోసం గాలిస్తున్న పోలీసులు
- 18 Oct 2020 4:39 AM GMT
Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజి వద్ద తగ్గుతున్న వరద ఉధృతి...
విజయవాడ...
-సముద్రంలోకి 5,79,020 క్యూసెక్కుల విడుదల
-కాలువలకు 3,472 క్యూసెక్కుల విడుదల
-మొత్తం ఔట్ ఫ్లో మరియు ఇన్ ఫ్లో 5,82,492 క్యూసెక్కులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire