ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 నవంబర్ , 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Nov 2020 5:32 AM GMT
Visakha Updates: మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో ప్రమాదం...
విశాఖ
- ఇంటికి సిరియల్ ల్తెటింగ్ వేస్తుండగా కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి.
- ఉప్పకాలనీకి చెందినవాడిగా గుర్తింపు.
- మల్కాపురం పోలీసులు కేసు నమోదు.
- 17 Nov 2020 5:30 AM GMT
Amaravati Updates: హైకోర్టుకు ముగిసిన దీపావళి సెలవులు..
అమరావతి :
-నేటినుంచి తిరిగి ప్రారంభం కానున్న హైకోర్టు
-అమరావతి రాజధాని అంశంపై రోజువారీ విచారణ
-ప్రత్యక్ష, హైబ్రిడ్ పద్ధతుల్లో విచారణ చేపట్టనున్న త్రిసభ్య ధర్మాసనం
-విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై జరగనున్న విచారణ
- 17 Nov 2020 5:29 AM GMT
Visakha Updates: పోలీసు వ్యవస్థను పనికిరాని పనులు వినియోగించుకుంటున్నారు అంటూ ఆవేదన..
విశాఖ
-టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కామెంట్స్
-న్యాయస్థానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడిన వారిపై సిబిఐ కేసులు నమోదు చేయడం చూస్తే ప్రజాస్వామ్యం బతుకు ఉన్నట్టే లెక్క
-విజయసాయిరెడ్డి విశాఖ లో ఉంటూ గోడల పగలగొట్టే పనిచేస్తున్నారు
-నర్సీపట్నం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై అధికారులు దృష్టి సారించాలి
-గ్రూప్ హౌసింగ్ లబ్ధిదారులకు రుణ మాఫీ చేస్తాం అని సీఎం వైఎస్ జగన్ మాట తప్పారు..
- 17 Nov 2020 5:16 AM GMT
Nellore District Updates: నెల్లూరు జిల్లాలో ఒకే ఇంట్లో 5 మంది అదృశ్యం..
నెల్లూరు:
* ఇద్దరు యువతులు, ముగ్గురు పిల్లలు అదృశ్యం...
* వెంకటగిరి మండలం జికె పల్లి గ్రామములో నిన్న మధ్యాహ్నం పిల్లల ముగ్గురికి ఆరోగ్యం బాగోలేదు అని వెంకటగిరి హాస్పిటల్ కి వెళ్లాలని ఆటో ఎక్కినట్లు సమాచారం..
* నిన్న మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి దొరకని వారి ఆచూకీ..
* వారి కోసం పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం..
- 17 Nov 2020 4:37 AM GMT
Guntur Updates: శావల్యపురం లో భారీగా తరలిస్తున్న అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు..
గుంటూరు....
* 4020 మద్యం బాటిళ్లు స్వాధీనం
* గోవా నుంచి శావల్యపురం అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు
* ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 17 Nov 2020 4:24 AM GMT
CBI Court Updates: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ ...
సీబీఐ కోర్టు....
- సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను వేరుగా విచారణ జరపలన్న అంశం పై నేడు విచారణ చేయున్న సీబీఐ కోర్ట్ ...
- జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల్లో రెండో నిందితుడు విజయ్ సాయి రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్...
- నేడు పిటిషన్ పై విచారించనున్న సీబీఐ కోర్టు...
- 17 Nov 2020 4:21 AM GMT
Amaravati Updates: నేడు పోలవరానికి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్..
అమరావతి..
- మరికాసేపట్లో పోలవరం చేరుకోనున్న మంత్రి అనిల్ కుమార్..
- పోలవరం నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి.
- అనంతరం ప్రాజెక్ట్ పురోగతి ఆర్&ఆర్ ప్యాకేజిపై అధికారులతో సమీక్ష చేయనున్న మంత్రి.
- 17 Nov 2020 4:11 AM GMT
Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..
విజయవాడ...
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
-లబ్ధిదారులకు టిడ్ కో ఇళ్లు కేటాయించి, సంక్రాంతి పండుగైనా ఆ ఇళ్లలో జరుపుకునేలా చూడండి.
-లక్షలాది ఇళ్ల నిర్మాణం 2019 ఫిబ్రవరి నాటికి పూర్తయింది.
-మరికొన్ని ఇళ్లకు విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించి, తుది మెరుగులు దిద్దాల్సి ఉంది.
-సిపిఐ చేపట్టిన టిడ్ కో ఇళ్ల పోరాటంతో మున్సిపల్ కమిషనర్లు ఇళ్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు.
-తక్షణమే లబ్ధిదారులకు ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికైనా చర్యలు చేపట్టగలరు.
- 17 Nov 2020 4:08 AM GMT
Amaravati Updates: ఇవాళ వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంను ప్రారంబించనున్న సీఎం జగన్..
అమరావతి...
- ఉదయం 11గంటలకు కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం
- 2019 ఖరీఫ్ లో లక్షలోపు రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ పథకం వర్తింపు
- 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్లకు పైగా జమ చేయనున్న ప్రభుత్వం
- అక్టోబరులో దెబ్బతిన్న పంటలకూ ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయనున్న సీఎం
- నెల రోజు ల్లోపే 132 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల
- ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటి వరకు పూర్తి ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు
- 17 Nov 2020 4:04 AM GMT
Amaravati updates: డ్రాఫ్ట్ ఎలక్టోరల్స్ జాబితా ప్రకటించిన ఏపీ ఎన్నికల కమిషన్...
అమరావతి..
- ఫైనల్ ఎస్ఎస్ఆర్ ప్రకారం జాబితా ప్రకటన
- వచ్చే ఏడాది నవంబర్ 16 నాటికి 4,01,45,674 మంది ఓటర్లు
- పురుషులు 1,98,56,355,
- మహిళలు 2,02,85,236,
- థర్డ్ జండర్ 4,083
- ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు పంపాల్సిందిగా కోరిన ఈసీ
- డిసెంబర్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు వెల్లడి
- 2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా సిద్ధమవుతుందన్న ఈసీ
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire