Live Updates: ఈరోజు (సెప్టెంబర్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 15 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | త్రయోదశి-రా.8-44 వరకు తదుపరి చతుర్దశి | ఆశ్లేష నక్షత్రం - మ.12-56 తదుపరి మఘ | అమృత ఘడియలు ఉ.11-21 నుంచి 12-56 వరకు | వర్జ్యం రా.12-31 నుంచి 2-04 వరకు | దుర్ముహూర్తం ఉ..8-17 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-45 నుంచి 11-32 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం ఉ.5-51 | సూర్యాస్తమయం సా.6-02

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 15 Sep 2020 4:20 AM GMT

    Karimnagar Updates: లోయర్ మానేరు కు భారీగా చేరుతున్న వరద నీరు

    కరీంనగర్ : 

    - 7 గేట్లు వదలి దిగువకు నీళ్లు విడుదల చేసిన అధికారులు

    - ప్రస్తుతం సామర్థ్యం : 23.775 టిఎంసి

    - పూర్తి సామర్థ్యం : 24 టీఎంసి

    - ఇన్ ఫ్లో 20329 క్యూసెక్స్

    - అవుట్ ఫ్లో : 20329 క్యూసెక్స్

  • 15 Sep 2020 4:11 AM GMT

    Parvathi Barrage Updaes: కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి బ్యారేజ్ కి భారీగా వస్తున్న వరద నీరు

    పెద్దపల్లి :

    - 52 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల

    - ఇన్ ఫ్లో & అవుట్ ఫ్లో : 38984 క్యూసెక్స్ ...

  • 15 Sep 2020 4:10 AM GMT

    Hyderabad Updates: జలమండలి అధికారుల నిర్లక్ష్యం....

    - మంజీరా పైప్ లైన్ మరమ్మతుల పనులు పూర్తికాకుండానే మంజీరా నీటిని సరఫరా చేసిన జలమండలి అధికారులు

    - గత అర్ధరాత్రి రెండు గంటల నుంచి మంజీర నీరు లీకై మదీనాగూడ జాతీయ రహదారి పక్కన మహాలక్ష్మి ఆర్కేడ్, స్పెన్సర్స్ బిల్డింగుల సెల్లార్ లో నిండిన మంజీర నీళ్లు

    - బిల్లింగ్ లో ఉన్న నివాసితులు కు విషయం తెలిసేలోపే సెల్లార్ లో 8 అడుగుల మేర పేరుకున్న నీటిమట్టం 70 కార్లు,100 ద్విచక్ర వాహనాలు నీట మునిగి భారీ నష్టం ఏర్పడింది

    - సురక్షితంగా బయటపడ్డ మహాలక్ష్మి ఆర్కేడ్ వాచ్మెన్ కుటుంబం

    - జలమండలి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అపార్ట్మెంట్లోని నివాసితులు

    - నీటిపై తేలి ఆడుతున్న సిలిండర్లు గృహోపకరణాలు

  • 15 Sep 2020 4:08 AM GMT

    Mahabubabad Updates: మరిపెడ లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం...

    మహబూబాబాద్ జిల్లా:

    - మరిపెడ మండల కేంద్రంలోని పూలబజార్ లో ఓ ఇంట్లో అద్దెకు వుంటున్న పూల్ సింగ్- సరిత దంపతులు...

    - వారంరోజుల నుండి కనిపించకుండా పోయిన సరిత, ఇద్దరు పిల్లలు అభినయ్, జ్ఞానేష్...

    - పోలీసులకు పిర్యాదుచేసిన భర్త పూల్ సింగ్...

    - గాలిస్తున్న పోలీసులు...

  • Sriram sagar updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద
    15 Sep 2020 4:02 AM GMT

    Sriram sagar updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద

    నిజామాబాద్

    - ఇన్ ఫ్లో 74 వేల 800 క్యూసెక్కు లు..

    - 16 గేట్లు తెరిచి 50 వేల క్యూసెక్కుల నీటి విడుదల

    - కెనాల్స్ ద్వారా కలిపి మొత్తం అవుట్ ఫ్లో 74 వేల 800 క్యూసెక్కు లు

    - పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు

    - ప్రస్తుత నీటి మట్టం 1091.00 అడుగులు

    - పూర్తిస్థాయి సామర్థ్యం 90.31Tmcలు

    - ప్రస్తుత నీటి సామర్ధ్యం 90.31 Tmcలు

Print Article
Next Story
More Stories