Live Updates: ఈరోజు (సెప్టెంబర్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 14 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ద్వాదశి (రా. 10-01వరకు) తదుపరి త్రయోదశి | పుష్యమి నక్షత్రం (మ. 1-22 వరకు) తదుపరి ఆశ్లేష | అమృత ఘడియలు: ఉ.6-57 నుంచి 8-33 వరకు | వర్జ్యం: రా.1-55 నుంచి 3-30 వరకు | దుర్ముహూర్తం: మ.12-20 నుంచి 1-09 వరకు తిరిగి మ. 2-47 నుంచి 3-36 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03
ఈరోజు తాజావార్తలు
Live Updates
- 14 Sep 2020 3:53 AM GMT
Guntur District updates: జిల్లాలో విజృపిస్తున్న కరోనా....
గుంటూరు...
-జిల్లా వ్యాప్తంగా 792కరోనా పాజిటివ్ కేసులు నమోదు....
-గుంటూరు కార్పోరేషన్ 792...కేసులు నమోదు...
-గుంటూరు కార్పోరేషన్110,సతైనపల్లి,23,మంగళగిరి55,తాడేపల్లి 39,నర్సరావుపేట92,వినుకోండ28 పోన్నురు30,తెనాలి29
- 14 Sep 2020 3:48 AM GMT
Srisailam updates: శ్రీశైలంలో పునః ప్రారంభం కానున్న రోప్ వే..
కర్నూలు జిల్లా..
-ఏపీ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నిబంధనలతో భక్తులకు రోప్ వే వద్దకు అనుమతి
-కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఐదు నెలలుగా తాత్కాలికంగా నిలుపుదల చేసిన రోప్ వే
-రోప్ వే లో విహరించనున్న భక్తులు తప్పనిసరిగా మాస్కులు ,భౌతిక దూరం పాటించాల్సిందే అన్న అధికారులు
- 14 Sep 2020 3:41 AM GMT
Amaravati updates: ఎంపీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్..
అమరావతి..
-మధ్యాహ్నం 12.30 కు వైసీపీ
-పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవనున్న ముఖ్యమంత్రి జగన్.
-రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం.
-ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించనున్న సీఎం.
-రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులతో పాటు ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా రేపు ఎంపీలతో వీడియో కాన్ఫెరెన్స్.
-అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా ఎంపీలకు దిశ నిర్దేశం చేయనున్న సీఎం జగన్
-ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఏపీకి సంబంధించిన కరోనా నియంత్రణచర్యలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్ కోరిన వైసీపీ లోక్‌సభాపక్ష నేత..
- 14 Sep 2020 3:00 AM GMT
Pampa reservoir : అన్నవరం పంపా రిజర్వాయరు పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం!
తూర్పుగోదావరి - అన్నవరం
- అన్నవరం పంపా రిజర్వాయరులో 102 అడుగులకు చేరిన నీటిమట్టం
- నాల్గవ గేటు ఎత్తి దిగువకు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల
- 105 అడుగుల పూర్తి నీటిసామర్థ్యంలో 103 అడుగులకు చేరుకుంటే ప్రమాదస్థాయికి
- పంపా ఇన్ ఫ్లో 1700 క్యూసెక్కులు
- అవసరమైతే నీరు విడుదల పెంచేందుకు ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ
- 14 Sep 2020 2:33 AM GMT
Rains in AP Agency : తూర్పు- ఏజన్సీ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీవర్షాలు
తూర్పుగోదావరి జిల్లా - జగ్గంపేట
- మెట్టప్రాంతంలో పూర్తిగా నిండిపోయిన ఏలేరు జలాశయం
- వర్షాలతో ఏలేరుకు భారీగా వచ్చిచేరుతున్న వరద నీరు
- ఏలేరు రిజర్వాయరు నుంచి 13 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్న ఇరిగేషన్ అధికారులు..
-కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద వాలు కాలువకు భారీ గండి..
- జలదిగ్భంధంలో రాజుపాలెం కాలనీ వాసులు..ఆందోళనలో కాలనీ వాసులు. సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- నీటమునిగిన వేలాది ఎకరాల వరి చేలు
- 14 Sep 2020 1:49 AM GMT
Weather Updates : అల్పపీడనం..వర్షసూచన!
- బంగాళాఖాతంలో అల్పపీడనం.
- ఏపీ లో 17 వ తేది వరకు వర్షాలు..
- ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం..
- వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర లో భారీ వర్షాలు
- తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు..
- మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire