Live Updates: ఈరోజు (సెప్టెంబర్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 13 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.10-53 వరకు తదుపరి ద్వాదశి | పునర్వసు నక్షత్రం మ.1-22వరకు తదుపరి పుష్యమి | అమృత ఘడియలు: ఉ.10-54 నుంచి 12-32 వరకు | వర్జ్యం: రా.9-21 నుంచి 10-57 వరకు | దుర్ముహూర్తం: సా.4-25 నుంచి 5-14 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 13 Sep 2020 11:39 AM GMT
CM KCR Yadadri Tour: యాదాద్రి లో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన..
యాదాద్రి:
-నాలుగు గంటలుగా యాదాద్రి లో కొనసాగుతున్న సిఎం టూర్..
-హరిత హోటల్ లో భోజన విరామం అనంతరం ....దిగువకి వస్తుండగా కోతులను చూసి కాన్వాయ్ ను ఆపిన సిఎం కేసీఆర్....
-కోతులకు అరటిపండ్లను స్వయంగా అందించిన సిఎం కేసీఆర్....
-టెంపుల్ సిటీ కి చేరుకొని టెంపుల్ సిటీ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
- 13 Sep 2020 9:34 AM GMT
Konda Surekha Comments: వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేవేస్తాం.... HMTV తో మాజీ మంత్రి కొండా సురేఖ..
-HMTV తో మాజీ మంత్రి కొండా సురేఖ..
-బీసీ నాయకుడిని మేయర్ ను చేస్తాం.
-వరంగల్ కు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు.
-అండర్ డ్రైనేజీ , టెక్స్ టైల్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్, డబుల్ బెడ్ రూం ఇల్లు ఏ ఒక్కటి నెరవేరలేదు.
-వరంగల్ వరదల పాపం టిఆర్ ఎస్ దే.
-కరోనా కష్టకాలంలో ప్రజలను టిఆర్ఎస్ పట్టించుకోలేదు.
-మాతో కలిసి వచ్చే వాళ్ళని కలుపుకొని కార్పొరేషన్ ఎన్నికలకు వెలుతాం.
-వరంగల్ తూర్పు నుండి వచ్చే ఎన్నికల్లో నేను బరిలోకి దిగుతాను.
-మా కూతురు మేయర్ అభ్యర్థి కాదు. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యే గానే బరిలోకి దింపుతాం.
- 13 Sep 2020 7:10 AM GMT
Sravani case updates: శ్రావణి కేసులోనా ప్రమేయం ఏమీ లేదు..సాయి కృష్ణ రెడ్డి....
-Hmtv తో శ్రావణి కేసులో సాయి కృష్ణ రెడ్డి....
-దేవరాజు రెడ్డి కావాలనే నన్ను ఇరికించాడు..
-ఈ కేసులో అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి..
-నా వద్ద ఉన్న ఆధారాలతో పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతా..
-ఈ కేసులో నిర్దోషిగా బయటపదుట..
-ఈ కేసులో అశోక్ రెడ్డి ప్రమేయంపై నాకు ఎలాంటి సంబంధం లేదు..
-నేను దేవరాజు రెడ్డిని కొట్టలేదు..
-శ్రావణి నీ హోటల్ వద్ద కొట్టలేదు..
-శ్రావణి కుటుంబ సభ్యులను శ్రావణి ట్రాపు లోకి దించలేదు..
-శ్రావణి ఒకవేళ నిజంగా తనను వేధిస్తే నా పైన ఎందుకు ఫిర్యాదు చేయలేదు గతంలో కూడా..
-నేను ఈ కేసులో చాలా క్లియర్ గా ఉన్నాను.. నిర్దోషి ని..
- 13 Sep 2020 5:39 AM GMT
Sriram Sagar Project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
నిజామాబాద్..
-ఇన్ ఫ్లో 25825 వేల క్యుసెక్కులు
-ఔట్ ఫ్లో 25825 క్యూసెక్కుల
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు
-ప్రస్తుత నీటి మట్టం 1090.60 అడుగులు
-నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు
-ప్రస్తుతం 88.112 టిఎంసీలు
- 13 Sep 2020 5:32 AM GMT
Shravani Case Investigation Update: కీలక దశకు చేరుకున్న శ్రావణి కేసు విచారణ..
శ్రావణి సూసైడ్ కేసు దర్యాప్తు అప్డేట్...
-నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్న సాయి కృష్ణ రెడ్డి.
-ఇప్పటికే దేవరాజు రెడ్డి నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు..
-సి సి ఫుటేజ్ తో పాటు శ్రావణి ఆత్మహత్యకు ముందు జరిగిన ఫోన్ సంభాషణ పై ప్రధానంగా ఇద్దరినీ విచారించనున్న పోలీసులు..
-ఇవాళ సాయి రెడ్డి ని దేవరాజ రెడ్డి ని విచారించిన తరువాత అరెస్ట్ చేసే అవకాశం.
-శ్రావణి కుటుంబ సభ్యుల నుండి శ్రావణి స్నేహితుల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేయనున్న పోలీసులు..
- 13 Sep 2020 5:29 AM GMT
Nizamabad updates: టాస్క్ ఫోర్స్ సి.ఐ. నరేందర్, బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డి బదిలీ..
నిజామాబాద్..
-టాస్క్ ఫోర్స్ సి.ఐ. నరేందర్ ఆకస్మిక బదిలీ.
-హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం.
-గుట్కా మాఫియా ఒత్తిడి బదిలీకి కారణం అంటూ పోలీస్ శాఖలో చర్చ.
-బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డి బదిలీ.
-బోధన్ ఏసీపీ గా రామా రావు నియామకం.
-జగిత్యాల ఎస్ బి. ఏసీపీ గా పనిచేస్తున్న రామా రావు.
- 13 Sep 2020 5:24 AM GMT
Nagarjuna Sagar Dam updates: 5 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు..
నల్గొండ :
-నాగార్జునసాగర్ ప్రాజెక్టు
-ఇన్ ఫ్లో :1,15,089 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో :1,15,089 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 311.7462 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.80అడుగులు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire