Live Updates: ఈరోజు (11 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 11 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.8-33 తదుపరి ద్వాదశి | ఉత్తర నక్షత్రం రా.1-33 తదుపరి హస్త | వర్జ్యం ఉ.9-39 నుంచి 11-10 వరకు | అమృత ఘడియలు సా.6-44 నుంచి 8-15 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.11-21 నుంచి 12-06 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-22

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • GHMC Updates: రానున్న ghmc ఎన్నికలో బీజేపీ కి శుభం కలుగుతుంది...
    11 Nov 2020 10:55 AM GMT

    GHMC Updates: రానున్న ghmc ఎన్నికలో బీజేపీ కి శుభం కలుగుతుంది...

    - ఆచారి జాతీయ బీసీ కమిషన్ మెంబర్

    - వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కి శుభం కలుగుతుంది

    - దుబ్బాక ప్రజలు తెలంగాణ కు కనువిప్పు కల్గించారు

    - హైదరాబాద్ లో మునిగి తెలుతున్న ప్రజలు టి ఆర్ ఎస్ ను ముంచాలి

    - ఎజ్గిట్ పోల్స్ ఫలితాలను తలకిందులు చేసి బీహార్ లో బీజేపీ గెలిచింది

    - బీజేపీ ని గెలిపించాడానికి బీజేపీ కార్యకర్తలు ప్రాణని కూడా లెక్కచేయారు

    - తెలంగాణ లో కూడా ఒక్క యోగి,మోడీ లాగా కావాలి

    - Ncdc నిధుల ద్వారా1000కోట్లు,నాబార్డ్ ద్వారా 3000వేల కోట్లు గొర్రెలకు ఇచ్చింది

    - గొల్ల,కురుమలకు గొర్రెల పంపిణీ చేసే నిధులు కేంద్రానివే

    - చేపలకు ఇస్తున్న నిధులు కేంద్రానివే

    - రాష్ట్ర ప్రభుత్వం మేమే ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటుంది

    - ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపైనా సిద్ధిపెట్ సీపీ దాడి చేస్తారా

    - బండి సంజయ్ పైన దాడి చేస్తే ఒక్క బీసీ సంఘం అయిన ఖండించిందా

    - టి ఆర్ ఎస్ ఆహంకారనికి దుబ్బాక ప్రజలు బుద్ది చెప్పారు

    - Ghmc ఎన్నికలో కాషాయ జెండా ఎగురవేయాలి

    - బల్దియా పైన జెండా ఎగురవేయడాని రక్తాన్ని అయినా చిందించాలి

    - Ghmc ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం పెడుతారో లెరో అనుమానమే

  • Mulugu District updates: మేడారంలో వనదేవతల దర్శనానికి భక్తులకు అనుమతి..
    11 Nov 2020 5:23 AM GMT

    Mulugu District updates: మేడారంలో వనదేవతల దర్శనానికి భక్తులకు అనుమతి..

    ములుగు జిల్లా...

    - తాడ్వాయి మండలం మేడారంలో నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనానికి భక్తులకు అనుమతి.

    - వనదేవతలకు మొక్కులు పెట్టిన గిరిజన పూజారులు.

    - లాక్ డౌన్ సమయంలో గేట్లను మూసివేసిన అధికారులు.

    -ఎనిమిది నెలల తరువాత భక్తులకు మోక్షం లభించిన వనదేవతల దర్శనం.

  • Nizamabad Updates: మరి కాసేపట్లో కోమన్ పల్లి లో  వీర జవాన్ మహేష్ అంతిమ యాత్ర...
    11 Nov 2020 5:16 AM GMT

    Nizamabad Updates: మరి కాసేపట్లో కోమన్ పల్లి లో వీర జవాన్ మహేష్ అంతిమ యాత్ర...

     నిజామాబాద్... 

    - భారీ గా తరలివచ్చిన ప్రజలు

    - పార్థీవ దేహానికి నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎంపీ అరవింద్ కలెక్టర్ నారాయణ్ రెడ్డి సీపీ కార్తికేయ మాజీ విప్ అనిల్ బీఎస్పీ నాయకులు సునీల్ రెడ్డి

  • Bhadradri Kothagudem: గుండాల మండలంలో రోడ్డుప్రమాదం..
    11 Nov 2020 4:59 AM GMT

    Bhadradri Kothagudem: గుండాల మండలంలో రోడ్డుప్రమాదం..

    భద్రాధ్రికొత్తగూడెం జిల్లా

    - రహదారిపై ఉంచిన మొక్కజొన్న బస్తాలను ఢీకొన్న ద్విచక్రవాహనం

    - రోళ్లగడ్డకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బాబూరావ్ మృతి

  • 11 Nov 2020 4:22 AM GMT

    Suryapet Updates: మార్కెట్ యార్డ్ నందు రైతులకు ఇచ్చే టోకెన్లు నిలిపివేత...

     సూర్యా పేట జిల్లా

    - నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రైతులకు ఇచ్చే టోకెన్లు నిలిపివేత.

    - టోకెన్ లు లేని ధాన్యం ట్రాక్టర్లను చిల్లేపల్లి బ్రిడ్జ్ వద్ద నిలుపుదల చేస్తున్న పోలీసులు. భారీగా నిలిచిపోయిన వాహనాలు.

  • Warangal Urban Updates: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్..
    11 Nov 2020 4:20 AM GMT

    Warangal Urban Updates: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్..

    వరంగల్ అర్బన్....

    నేడు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

    1. ఈరోజు ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ జైలు ఎదురుగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన.

    2. ఉదయం 11.30 గంటలకు మడికొండ, మెట్టుగుట్ట వద్ద అన్నదాన సత్రం ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పాల్గొంటారు.

  • Warangal Urban Updates: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి..
    11 Nov 2020 4:15 AM GMT

    Warangal Urban Updates: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి..

       వరంగల్ అర్బన్...

    - నేడు జిల్లాలో పర్యటించనున్న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి..

    - భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి దర్శనం చేసుకోనున్న మంత్రి.

    - అనంతరం ఇండోమెంట్ కార్యాలయానికి భూమి పూజ చేయనున్న మంత్రి..

    - మధ్యాహ్నం కాజిపేట మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం లో దర్శనం. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనున్నారు..

  • Mahabubabad Updates: నారాయణ పూరం మాజీ సర్పంచ్ ని నిలదీసిన గ్రామ రైతులు...
    11 Nov 2020 3:37 AM GMT

    Mahabubabad Updates: నారాయణ పూరం మాజీ సర్పంచ్ ని నిలదీసిన గ్రామ రైతులు...

      మహబూబాబాద్ జిల్లా:

    * కేసముద్రం మండలం నారాయణ పూరం మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకుడు ఊకండి యాకుబ్ రెడ్డిని 12 గంటల పాటు గ్రామంలో నిలదీసిన నారాయణ        పూరం గ్రామ రైతులు.

    * రైతులు సర్వే చేపించుకున్న 1 భీ సర్వే పత్రాలు తన దగ్గర పెట్టుకొని ఇవ్వకపోవడంతో రైతులు అగ్రహం.

    * 250 మంది రైతులు 1 భీ సర్వే పత్రాలు ను తగలపెట్టిన మాజీ సర్పంచ్ యాకుబ్ రెడ్డి..

    * మా సర్వే పత్రాలు మాకు ఇవ్వాలంటూ అందోళన, పోలీసులు కు ఫిర్యాదు చేసిన రైతులు.

  • Hyderabad Updates: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...
    11 Nov 2020 3:31 AM GMT

    Hyderabad Updates: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...

    హైదరాబాద్

    - సికింద్రాబాద్ కార్ఖానా వద్ద సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..

    - కార్ఖానా బ్రాండ్ ఫ్యాక్టరీ వద్ద డివైడర్ మధ్యలో ఉన్న పోల్ ని ఢీకొన్న వర్ణ కారు...

    - కారులో ఉన్న సాయి కృష్ణ రెడ్డి,షాయల్ అనే ఇద్దరు మృతి....

    - అతి వేగం వల్లే ప్రమాదం జరిగింది అంటున్న పోలీసులు...

  • Hyderabad Updates: బహదూర్ పురా పొలిస్ స్టేషన్ పరిధి లో అగ్ని ప్రమాదం....
    11 Nov 2020 2:18 AM GMT

    Hyderabad Updates: బహదూర్ పురా పొలిస్ స్టేషన్ పరిధి లో అగ్ని ప్రమాదం....

    హైదరాబాద్...

    // బస్తి నబీ కరీం కట్టెల కార్ఖానా తొ పాటు ప్రక్కనే ఉన్న మెకానిక్ కార్ షేడ్లో అగ్ని ప్రమాదం ...

    // మూడు ఫైర్ ఇంజన్లుతో మంటలను అదుపులోకి తెచ్చిన పైర్ సిబ్బంది...

    // షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అనుభవిస్తున్న ఫైర్ సిబ్బంది...

    // కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

Print Article
Next Story
More Stories