Live Updates: ఈరోజు (10 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 10 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | దశమి: రా.10-29 తదుపరి ఏకాదశి | పుబ్బ నక్షత్రం రా.2-50 తదుపరి ఉత్తర | వర్జ్యం: ఉ.11-40 నుంచి 1-11 వరకు | అమృత ఘడియలు రా.8-46 నుంచి 10-17 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-23

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Kadapa District Updates: యంపీ అవినాష్ రెడ్డి పాదయాత్ర....
    10 Nov 2020 3:19 AM GMT

    Kadapa District Updates: యంపీ అవినాష్ రెడ్డి పాదయాత్ర....

     కడప :

    - సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు సంవత్సరాల సందర్భంగా సంఘీభావంగా యంపీ అవినాష్ రెడ్డి పాదయాత్ర....

    - లింగాల మండలం నుంచి పార్నపల్లి చిత్రవతి డ్యాం వరకు పాదయాత్ర...

    - పాదయాత్రలో పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు....

  • Anantapur Updates: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అనంతపురం రాక...
    10 Nov 2020 3:16 AM GMT

    Anantapur Updates: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అనంతపురం రాక...

    అనంతపురం:

    # కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ అనంతపురం రాక.

    # నగరం లో బళ్లారి బైపాస్ రోడ్డు ఎం జి మెటాలిక్ స్ప్రింగ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ట్రాక్టర్ ర్యాలీ లో పాల్గొననున్న ఉమెన్ చాందీ.

  • Anantapur Updates: జేఎన్టీయూ పరిధిలోని 23 కళాశాల ల మూసివేతకు నిర్ణయం..
    10 Nov 2020 3:13 AM GMT

    Anantapur Updates: జేఎన్టీయూ పరిధిలోని 23 కళాశాల ల మూసివేతకు నిర్ణయం..

    అనంతపురం:

    -- ఐదు వేల సీట్లు కోత విధించాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం.

    -- 25% కంటే అడ్మిషన్లు తక్కువగా ఉన్న కళాశాలలు, వర్సిటీ చెల్లించాల్సిన బకాయిలపై కీలక నిర్ణయం.

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు....
    10 Nov 2020 3:03 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు....

     తిరుమల సమాచారం

    //నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,888 మంది భక్తులు.

    // తలనీలాలు సమర్పించిన 10,019మంది భక్తులు.

    // నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు.

    // ఈనెల 14వ తేదీ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

    // ఈ సందర్భంగా 14వ తేదీ క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌,

    // ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Print Article
Next Story
More Stories