Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 10 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం సప్తమి(పూర్తిగారోజంతా) తదుపరి అష్టమి; అశ్వని నక్షత్రం (ఉ. 8-36 వరకు) తదుపరి భరణి, అమృత ఘడియలు (మ.12-38 నుంచి 2-24 వరకు), వర్జ్యం (సా.4-10 నుంచి 5-56 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-2మ. 12-30 నుంచి 1-21 వరకు తిరిగి మ. 3-03 నుంచి 3-53 వరకు వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-45సూర్యాస్తమయం సా.6-26

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 10 Aug 2020 1:56 AM GMT

    నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

    నల్గొండ : .

    - పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.

    - ప్రస్తుత నీటిమట్టం : 559.90 అడుగులు.

    - ఇన్ ఫ్లో :42,378 క్యూసెక్కులు.

    - అవుట్ ఫ్లో : 8373 క్యూసెక్కులు.

    - పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.

    - ప్రస్తుత నీటి నిల్వ : 232.1418 టీఎంసీలు.

  • 10 Aug 2020 1:55 AM GMT

    ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగ అభివ్రుద్ధీకి కేంద్ర నిధులు

    ఆదిలాబాద్ ఉట్నూరు గిరిజన ప్రాంతాలలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం కేంద్రం తోమ్మిది కోట్లు విడుదల చేసింది

    ఈ నిదులతో ఉట్నూరు లో గోండు కోట, కుంటాల ,సప్త గుండాల జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం

    పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ‌గిరిజన. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తాం

                                                                                    - ఐటిడిఏ పీఓ భవేశ్ మిశ్రా

Print Article
Next Story
More Stories