Live Updates: ఈరోజు (09 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 09 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి ఉ.12-22 వరకు తదుపరి షష్టి | ఆర్ద్ర నక్షత్రం రా.08-24 వరకు తదుపరి పునర్వసు | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు ఉ.09-56 నుంచి 10-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 9 Oct 2020 1:12 PM GMT
హైదరాబాద్ లో భారీ వర్షం
నగర వ్యాప్తంగా కుండపోత గా కురుస్తున్న వర్షంఉరుకులు, మెరుపులతో కూడిన వర్షం తో పలు చోట్ల విద్యుత్ అంతరాయం
- 9 Oct 2020 5:05 AM GMT
Kamareddy updates: జుక్కల్ లో శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్...
కామారెడ్డి :
జుక్కల్..
-జుక్కల్ నియోజకవర్గం లో ప్రశాంతంగా కొనసాగుతున్న శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్.
-నియోజకవర్గం లో ఓటు హక్కును వినియోగించుకోనున్న 74ఎంపిటిసి సభ్యులు, 6గురు జెడ్పిటిసి సభ్యులు.
- 9 Oct 2020 5:01 AM GMT
Nizamabad updates: అర్మూర్ లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్...
నిజామాబాద్..
అర్మూర్...
--అర్మూర్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్
--క్యాంపు నుంచి నేరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
- 9 Oct 2020 4:58 AM GMT
Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం..
నిజామాబాద్..
-ప్రాజెక్టు వరద గేట్లు మూసివేత
-ఇన్ ఫ్లో 12303 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 12303 క్యూసెక్కులు
-ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.
-నీటి సామర్థ్యం 90 టీఎంసీల
-జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 276 టీఎంసీలు.
-156 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు
- 9 Oct 2020 4:55 AM GMT
Hyderabad updates: డ్రిస్టిబ్యూటర్ శివగణేష్ ను బెదిరించిన కొండారెడ్డి...
హైదరాబాద్...
-ప్రొద్దుటూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండా రెడ్డి కేసు
-పదిహేను మంది అనుచరులతో డ్రిస్టిబ్యూటర్ శివగణేష్ ను బెదిరించిన కొండారెడ్డి
-బెదిరింపుల్లో పాల్గొన్న కొండారెడ్డి గన్ మెన్లు
-ప్రభుత్వ గన్ మెన్లను ప్రైవేట్ సెటిల్మెంట్ కు వాడిన కొండా రెడ్డి
-గన్మెన్లు ఇద్దరిని కడప లో అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పిఎస్ కు తరలింపు
-ఇద్దరు గన్ మెన్లను విచారించనున్న బంజారాహిల్స్ పోలీసులు
-గత నెల 26 న శివగణేష్ ను బెదిరించిన సమయంలోనూ స్పాట్ లో ఉన్న గన్ మెన్లు
-కొండా రెడ్డి గన్ మెన్ల పై ఏపీ పోలీస్ శాఖ సీరియస్
-కొండా రెడ్డి అండ్ గ్యాంగ్ కోసం బంజరాహిల్స్ పోలీసుల గాలింపు
- 9 Oct 2020 4:51 AM GMT
Telangana updates: బతుకమ్మ చీరలు అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం..
హైదరాబాద్...
-మహిళలకు దసరా సందర్బంగా ప్రతి సంవత్సరం పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలు అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
-హైదరాబాద్ లో నేటి నుంచి మొత్తం 30 సర్కిళ్లలో బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభం
-జి హెచ్ ఎం సి లో ఉన్న 1360 FP షాపుల పరిధిలోని మహిళలకు 993 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ద్వారా 15,38,742 మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ
-FP షాపుల ప్రకారం మహిళలందరికి బతుకమ్మ చీరలు
-లబ్ధిదారులైన మహిళలందరికీ ముందుగా కూపన్లు అందజేత
- 9 Oct 2020 4:48 AM GMT
Jangaon district updates: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఎర్రబెల్లి దాయకరరావు...
జనగామ జిల్లా...
పాలకుర్తి నియోజకవర్గంలో బతుకమ్మ చీరాల పంపిణీ చేయనున్న మంత్రి.
- 9 Oct 2020 4:44 AM GMT
Mulugu district updates: నేడు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన..
ములుగు జిల్లా..
-మేడారం సమ్మక్క, సరక్కలను బతుకమ్మ చీరలను సమర్పించి మొక్కులు చెల్లించనున్న మంత్రి.
-మధ్యాహ్నం భోజనం అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనున్న మంత్రి సత్యవతి రాథోడ్.
-అనంతరం మహబూబాబాద్ లో రాత్రి బస చేస్తారు.
- 9 Oct 2020 4:39 AM GMT
Warangal Urban district updates: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సత్యవతి రాథోడ్...
వరంగల్ అర్బన్...
-మొదటి బతుకమ్మ చీరను భద్రకాళి అమ్మవారికి సమర్పించనున్న మంత్రి సత్యవతి రాథోడ్.
-భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం ములుగు జిల్లాకు బయలుదేరానున్న మంత్రి .
- 9 Oct 2020 3:01 AM GMT
Laxmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-23 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 98.10 మీటర్లు
-ఇన్ ఫ్లో 55,900 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 63,900 క్యూసెక్కులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire